Thursday 26th of December 2024

Trending Updates

మొత్తానికి ఒక ఇంటివాడిని అయ్యాను – నితిన్

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చిన నితిన్ షాలిని పెళ్లి ఎట్టకేలకు నిన్న అనుకున్న ముహూర్తానికి నటుడు నితిన్ రెడ్డి ఆదివారం తన కాబోయే భార్య షాలిని కందుకూరిని హైదరాబాద్ తాజ్ ఫలుక్నామా ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. నితిన్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నయి నితిన్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తు ఫోటోలు షేర్ చేస్తున్నారు. నిన్న రాత్రి వివాహ తక్కువ మంది అతిథులతో నితిన్ షాలిని దగ్గరి […]

Read more...

సన్నిహితులు మద్య నితిన్ షాలిని నిశ్చితార్థం జరిగింది

హీరో నితిన్ ఎంగేజ్మెంట్ ప్రేయసి షాలిని కందుకూరి తో ఈ రోజు హైదరాబాద్‌లో ఆత్మీయుల మధ్య జరిగింది. ఈ యువ జంట ఉంగరాలు మార్చుకుని ఒకటయ్యారు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు. జూలై 26 న రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్నుమా ప్యాలెస్‌లో నితిన్ షాలిని నీ పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి తెలంగాణ సిఎం కెసిఆర్‌తో సహా చలనచిత్ర, రాజకీయ ప్రముఖులులో కొద్దిమంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు, […]

Read more...

ప్రభాస్ 21లో హీరోయిన్ గా దీపికా పదుకొనే

అందరు ప్రభాస్ 21వ మూవీలో నటించబోయే హీరోయిన్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సస్పెన్స్ ఈ రోజు తో ముగిసింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించనున్నట్లు వీడియో ద్వారా వెల్లడించారు. తెలుగులో దీపికా పదుకొనే తొలిసారిగా ప్రభాస్ 21 పక్కన కధానాయికగా నటించడం ఇదే తొలిసారి కావడం ఈ చిత్రం గురించి బారి అంచనాలే నెలకొన్నాయి. పెద్ద తెరపై సూపర్ స్టార్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని […]

Read more...

బాస్ చిరు చెప్పితే అందరు పాటించాల్సిందే

కరోనా వ్యాప్తి విలయ తాండవం చేస్తూ వస్తుంది. ఈ కరోనా కి అడ్డుకట్ట వేయడానికి మెగాస్టార్‌ చిరంజీవి ఒక అద్భుతమైన వీడియోను షేర్‌ చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి అంటూ ట్విటర్‌లో ఒక వీడియోను ట్వీట్‌ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే మాస్క్‌ ధరించాలంటు చిరు మెగా సందేశం ఇచ్చారు. ఇందులో నటి ఈషా రిబ్బా […]

Read more...

ట్రెండింగ్ లో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొద్ది నెలల్లో తన పుట్టిన రోజు వేడుక రాబోతున్న తరుణంలో సినీ నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజును సెప్టెంబర్ 2 న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక వేడుకకి ఇంకో 2 నెలల సమయం మిగిలి ఉన్నప్పటికీ, డై-హార్డ్ అభిమానులు ఇప్పటికే వేడుకల్లో ముందుగానే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు ఆల్ టైమ్ రికార్డ్ ఇంప్రెషన్స్‌తో సోషల్ మీడియాను సంచలనం చేస్తూ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ […]

Read more...

బిగ్ బి, అభిషేక్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు

షాకింగ్ తాజా వార్త ఏమిటి అంటే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ అలాగే అభిషేక్ బచ్చన్ ఇద్దరికి కొరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. ఈ రోజు సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు. అమితాబ్ ఆసుపత్రిలో చేరిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేను కోవిడ్ పాజిటివ్‌ రావడం వల్ల నన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అధికారులు ద్వారా కుటుంబం మరియు సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు, మరి కొందరి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నాము. ఈ […]

Read more...

ఆర్ఆర్ఆర్ చిత్రం ఏ విధంగా ఉండా బోతుందంటే

ప్రస్తుతం అందరి చూపు రాజమౌలి యొక్క ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ మల్టీ-స్టార్ చిత్రం ఆర్ఆర్ఆర్ పై ఉన్నాయి.2021 వచ్చే వేసవి నాటికి ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. బాహుబలి చారిత్రాత్మక విజయం తరువాత, ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు అలాగే వాణిజ్య వర్గాలలో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు చాలా ఉన్నాయి. అయితే బాహుబలి అలాగే ఆర్ఆర్ఆర్ యొక్క తమిళ వెర్షన్ యొక్క డైలాగ్ రచయిత మాధన్ కార్కీ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఆర్ఆర్ఆర్ పై ఉన్న హైప్ […]

Read more...

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చతుర్మాస్య దీక్ష

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న సోషల్ మీడియా జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ విడుదల చేసారు. జంట తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కొరోనావైరస్ పాజిటివ్ కేసుల దృష్ట్యా, సినీ నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చతుర్మాస్య దీక్షను చేపట్టారు. పవన్ ప్రజల సంక్షేమం మరియు లక్షలాది మంది చిన్న-కాల వ్యాపారవేత్తలు మరియు పేదల కోసం ఈ 4 నెలల దీక్షను చేపట్టారు. ఆశాద శుక్లా తోలి ఏకాదశి సందర్భంగా […]

Read more...

నటుడు టైగర్ ష్రాఫ్ టిక్ టాక్ లో ఎక్కువ మంది చూసిన వీడియో ఇదే

@tigershroff ♬ original sound – Tiger Shroff

Read more...

మంచు లక్ష్మి టిక్ టాక్ వీడియోల జర్నీ వీడియో

నటి మంచు లక్ష్మి ప్రసన్న టిక్ టాక్ వీడియో లు చేస్తున్న విషయం తెలిసిందే వ్యాఖ్యాతగా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు మంచులక్ష్మి సామాజిక మాధ్యమాల వేదికగానూ చురుగ్గా ఉంటారు. మంచులక్ష్మి ‘టిక్‌టాక్‌’లోకి అడుగు పెట్టి తనదైన శైలిలో వీడియోలు చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. లేటెస్ట్ గా తన టిక్ టాక్ వీడియోల జర్నీ వీడియో చేసి అప్లోడ్ చేసారు. ఆ వీడియో త్రీ మిలియన్స్ వ్యూస్ కూడా రావడం జరిగింది.మీరు కూడా ఒకసారి చూడండి […]

Read more...

డేవిడ్ వార్నర్ టిక్ టాక్ అకౌంట్ లో ఎక్కువ మంది చూసిన వీడియో ఇదే

@davidwarner31 Oh dear here we go!! First attempt haha. ##buttabomma @candywarner31 ♬ Buttabomma – Armaan Malik

Read more...

నటి శిల్పా శెట్టి టిక్ టాక్ అకౌంట్ లో మోస్ట్ వ్యూస్ వీడియో ఇదే

@theshilpashetty Dil ko jodo.. todo mat .❤️😍 My valentine forever @therajkundra ##valentinesday2020 ##love ##pyar ##fyp ##trending ♬ Teri Ban Jaungi Reprise Tulsi Kumar Version 2 – Tulsi Kumar

Read more...

సింగర్ మనీషా ఈరబత్తిని ఆమె టిక్ టాక్ లో మోస్ట్ పాపులర్ వీడియో

మనీషా ఈరబత్తిని సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే మనీషా మంచి సింగరే కాదు ఓ అందాల ముద్దుగుమ్మ కూడా. మనీషా, అమెరికాలో ఉంటున్నప్పటికీ తెలుగు కళలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి తెలుగు సినిమాల్లో పాటలు పాడుతూ తన లక్కును పరీక్షించుకుంటుంది. మనీషా క్లాసికల్,వెస్ట్రన్ కలిపి ఫ్యూజన్ మ్యూజిక్‌లో పాటలు పాడటంలో ప్రత్యేక శైలి. ఇప్పటికీ పలు చిత్రాల్లో గీతాలు ఆలపించిన మనీషా తెలుగులో పాప్ సాంగ్స్ పాడే అతికొద్ది సింగర్స్లలో ఒకరు కావడం […]

Read more...

బాలయ్య బాబు బిబి3 ఫస్ట్ రోర్ అదుర్స్

Read more...

తెలంగాణలో షూటింగ్ లకు అనుమతి లభించింది.

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దలతో కొద్ది రోజుల క్రితం కెసిఆర్‌ను కలుసుకుని, తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ కోసం లాక్డౌన్ నుంచి మినహాయింపు గురించి మాట్లాడారు. దీనికి ప్రభుత్వం అనుమతి కోసం కొద్దిగా సమయం పడుతుందని అధికారులు అంచనా వేసిన తరువాత అనుమతులు మంజూరు చేస్తాం అని చెప్పడం జరిగింది, అయితే ఈ రోజు కెసిఆర్ షూటింగ్ లకు అనుమతులు ఇస్తూ ఫైలుపై సంతకం చేశారు, కనీస తక్కువ మందితో తెలంగాణలో షూటింగ్స్ నిర్వహించడానికి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us