హీరో నితిన్ ఎంగేజ్మెంట్ ప్రేయసి షాలిని కందుకూరి తో ఈ రోజు హైదరాబాద్‌లో ఆత్మీయుల మధ్య జరిగింది. ఈ యువ జంట ఉంగరాలు మార్చుకుని ఒకటయ్యారు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు.
జూలై 26 న రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్నుమా ప్యాలెస్‌లో నితిన్ షాలిని నీ పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి తెలంగాణ సిఎం కెసిఆర్‌తో సహా చలనచిత్ర, రాజకీయ ప్రముఖులులో కొద్దిమంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు, 50 మంది కంటే తక్కువ మంది అతిథులతో వివాహం చేసుకోనున్నారు నితిన్ షాలిని.
Aaaand ENGAGED!! ❤️❤️❤️ pic.twitter.com/MqqbRo2HsS
— nithiin (@actor_nithiin) July 22, 2020