Tuesday 24th of December 2024

Trending Updates

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

మీరందరూ ఆర్ఆర్ఆర్ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. సినిమా విడుదలైనప్పటి నుండి మమ్మల్ని ప్రేమతో ముంచెత్తారు. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా బెస్ట్ ఇవ్వడానికి నన్ను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు జక్కన్న. మీరు నిజంగా నాలోని ఉత్తమమైన నటనను బయటకు తీసుకొచ్చారు. నాకు నీరుగా, బహుముఖంగా అనిపించేలా చేసారు. మీరు నన్ను గొప్ప నటుడిగా తీర్చిదిద్దారు చాలా తేలికగా మరియు నమ్మకంతో నా పాత్రలో మరియు […]

Read more...

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మన తెలుగు వెబ్ సైట్లు రాసిన సమీక్ష ఆధారంగా వారు ఇచ్చిన రేటింగ్స్ చూస్తే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేదు అని తెలుస్తోంది. […]

Read more...

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం కూడా వాయిదా పడింది అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ […]

Read more...

శ్యామ్ సింఘా రాయ్ మూవీ ఎలా ఉందంటే… అదుర్స్

టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం శ్యామ్ సింగ రాయ్ నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నానీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. నానీ యాక్టింగ్ ఈ చిత్రంలో మరో లెవెల్ పర్ఫామెన్స్ ఉంది. సాయి పల్లవి నటన కూడా అద్భుతం ఉంది. స్క్రీన్‌ప్లే పరంగా, విజువల్‌గా పరంగా ఈ […]

Read more...

పుష్ప చిత్రం ఎలా ఉందంటే.. ‘తగ్గేదే లే’

మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు వన్‌మేన్‌ షో అనే చెప్పాలి. ఈసారి సరి కొత్త గెటప్ తో తన వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు ఐకాన్ స్టార్,తను చేసిన ఫైట్స్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ రాష్మిక మండన్న అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన సునీల్.. తెరపై కొత్తగా కనిపించాడు. సిండికేట్ హెడ్ […]

Read more...

సింహాలే కాదు, ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా గర్జిస్తుంది

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది. కనుల పండుగగా ఉంది ఈ ట్రైలర్ చూస్తూనుంతా సేపు, మూడు నిమిషములో నిడివి ఉన్న ఈ ట్రైలర్ రెప్ప వేయకుండా చూడాలనిపిస్తుంది. ఇద్దరు భారీ ఫాన్ ఫాలోయింగ్ స్టార్స్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో థియాటర్లో ఈ ట్రైలర్ చూస్తుంటే విజుల్ మోతతో మారిగిమోగుపోతుంది. భారీ అంచనాలను మరింతగా పెంచేసింది ఈ ట్రైలర్. లవ్ యాక్షన్ ఎమోషన్ తో కూడిన ఈ […]

Read more...

బిగ్ బాస్ షో నుంచి రవి ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ న్యూస్ మరీ ?

తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 లో ఎవరు ఊహించని షాకింగ్ ఎలిమినేషన్ ఈ రోజు(ఆదివారం) జరగబోతుందనే వార్త ఎవరూ నమ్మలేక పోతున్నారు. తెలుగులో ప్రముఖ మెల్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి ఈ రోజు బిగ్ బాస్ షో కి గుడ్ బై చెప్పబోతున్నాడు. రవి కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్న కానీ తనకి ఈ వారం తక్కువ ఓట్లు వచ్చాయి అని తెలుస్తుంది. రవి బిగ్ బాస్ […]

Read more...

కాస్కో నా రాజా ఐపిఎల్ మీద కాదు మా ఎలక్షన్స్ మీద?

ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా ఉన్న అంశం మా ఎలక్షన్స్ ప్రతిష్టాత్మక మా ఎన్నికలు రేపు ఉదయం 8నుంచి జరగనున్నాయి. రసవ్తరంగా సాగుతున్న ఈ ఎన్నికలు ప్రకాష్ రాజ్ ప్యానెల్ అలాగే మంచు విష్ణు ప్యానెల్‌తో పోటీ పడుతోంది. ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు మధ్య మీడియాలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్ మొత్తం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు, ఎన్నికల్లో విజయం సాధించే ప్యానెల్ గురించి భారీ […]

Read more...

టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో పెద్ద బూస్ట్ ఇచ్చిన లవ్ స్టోరీ చిత్రం

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ టచింగ్ చిత్రం లవ్ స్టోరీ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సంవత్సరం విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. ఈ చిత్రం పై ముందు నుంచి చాలా హైప్ ఉంది. అలాగే ఈ సినిమా కూడా అన్ని అంచనాలను […]

Read more...

సాయిధరమ్ తేజ్ ను మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలింపు

ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హీరో సాయిధరమ్ తేజ్‌ గాయపడ్డారు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి ఐకియా వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ తన సొంత స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. తలకు హెల్మెట్ ఉండటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడునట్లు తెలుస్తోంది. ఆయన్ను మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనసేన అద్యక్షలు పవన్ కళ్యాణ్ […]

Read more...

భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అదుర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ భీమ్లా నాయక్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ సాంగ్ గ్రాండ్ లాంచ్ చేశారు చిత్ర యూనిట్ . థమన్ స్వరపరిచిన ఈ పాటను గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు చాలా చక్కగా రాసిన ఈ పాటను ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ ఉదయం 11:16 గంటలకు విడుదల చేసారు. ఈ పాట అవుట్ అండ్ […]

Read more...

మెగా అభిమానులకు ఈ వీడియో చూడటానికి రెండు కన్నులు సరిపోవు

మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో రాఖీ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more...

మెగాస్టార్ భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సూపర్ స్టార్

టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి 66 వ పుట్టినరోజు సందర్భంగా, హీరో మహేశ్ బాబు గారు చిరు 155 మూవీ భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ యొక్క అత్యంత చర్చనీయాంశమైన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఊహించినట్లుగా, ఈ అద్భుతమైన చిత్రానికి భోలా శంకర్ అనే పేరు పెట్టారు. భోలా శంకర్, దాని తమిళ ఒరిజినల్ […]

Read more...

హే రంభ రంభ లిరికల్ సాంగ్ అదుర్స్

Read more...

తెలుగు బిగ్ బాస్ 5 కోసం ఎక్కువగా వినిపిస్తున్న 16 పేర్లు ఇవే?

తెలుగులో వస్తున్న మోస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 మా టీవీ లో ప్రతి రోజూ రాత్రి 9:30 నుంచి 10: 30 వరకు వచ్చే ఈ షో గురించి ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకటుకున్నేదనే చెప్పుకోవాలి ఎందుకంటే 16 మంది కాంటేస్తెంట్ తో ఇంట్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోవిడ్ 19 కారణంగా ఈ షో విడుదల కొద్దిగా ఆలస్యం అయ్యింది […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us