ఆచార్య ట్రైలర్ మొత్తానికి రిలీజైపోయింది. మొదట థియేటర్లలోనే రిలీజ్ చేసారు చిత్ర బృందం. దీంతో మెగా అభిమానులు చేసిన హంగామా పండగ వాతావరణం నెలకొంది. ఆచార్య ట్రైలర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసిన అభిమానులు ఏకంగా థియేటర్ల టాప్ లేచిపోయేలా చేస్తున్నారు. మెగా క్రేజ్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు మెగాస్టార్‌ను మెగాపవర్ స్టార్‌ను కలిసి వెండి తెర పై చూడాలనుకున్న మెగా అభిమానుల కలను కొరటాలశివ నెరవేర్చారు. పంచ్ డైలాగులతో పవర్ […]
Read more...దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 14న ఎత్తరా జెండా వీడియో సాంగ్ విడుదలవుతుందని ముందు నుంచి చెప్పినట్లే సాయంత్రం 7 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎత్తార జెండా వీడియో సాంగ్ లో ప్రతి స్టెప్స్ గూజ్ బమ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సాంగ్ తో ఒకవైపు నందమూరి అభిమానులు, మరోవైపు మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారనే చెప్పాలి. ఈ సాంగ్ […]
Read more...పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ‘రాధే శ్యామ్’. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. అదిరిపోయే లుక్స్ తో ప్రభాస్ పూజ హెగ్డే కనిపిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 11న వరల్డ్ వైడ్‌గా విడుదల […]
Read more...మాస్ మహారాజా రవితేజ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ఖిలాడి చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేసింది. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీలు హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో అనసూయ, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేశారు. రవితేజ మూవీ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఔట్ […]
Read more...పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న మూడవ చిత్రం టైటిల్ గురించి మెగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ చిత్రం టైటిల్ ను విడుదల చేసారు చిత్ర బృందం. ‘ఉప్పెన’ సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. వైష్ణవ్ నటనపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అలా ఉప్పెనతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కొండ […]
Read more...ఈ రోజు 32వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వరుణ్ తేజ్ కు గని చిత్ర బృందం ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో, ఆయన అభిమానులను సంతోషపెట్టేందుకు మేకర్స్ చిన్న టీజర్‌ను విడుదల చేశారు. వరుణ్ ఈ సినిమాలో ఒక బాక్సర్‌గా నటిస్తున్నాడు. అతని బాడీ, ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్‌లో చాలా బాగున్నాయి. తన పాత్రలోని భావోద్వేగాలను మంచి బీజియం తో బాగా ప్రదర్శించారు. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి కిరణ్ […]
Read more...టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ […]
Read more...మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం ఆచార్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ వచ్చే ఈ పాటలో మెగా స్టార్ చిరంజీవి స్టెప్స్ అధ్బుతంగా ఉన్నాయి. ప్రేమ్ రక్షిత్ మాష్టర్ కొరియోగ్రఫీ అదిరింది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ విధంగా డాన్స్ చెయ్యాలో అనీ అనుకుంటారో అభిమానులు ఆ విధంగా ఉన్నాయి ఈ […]
Read more...కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్ర లో పోషిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రంలోని మూడో పాట ప్రోమో విడుదల చేసింది చిత్రబృందం. సాన కష్టం వచ్చిందే మందాకిని అంటూ వచ్చే ఈ సాంగ్ లో చిరంజీవి సరసన రెజీనా నటించింది. పుల్ సాంగ్ రేపు సాయత్రం 4:05 విడుదల కానుంది.
Read more...సుడిగాలి సుధీర్ గా బుల్లి తెర మీద వినోదాన్ని అందిస్తూన్న జబర్ధస్త్ సుధీర్ ఇప్పుడు మరో సారీ పెద్ద తెర మీద హీరోగా కనిపించబోతున్నారు. సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘3 మంకీస్’ చిత్రాల్లో హీరోగా నటించిన సుధీర్ అంతగా ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేదు. ఇప్పుడు సుధీర్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అధ్బుతంగా ఉంది. ప్రస్తుతం […]
Read more...యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్ సినిమా ‘సామాన్యుడు’. ఈ సినిమా కి శరవణన్ దర్శకుడు. డింపుల్ హయాతి కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ చుస్తే కొత్తగా ఆసక్తిగా ఉంది. ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు, జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరు, ఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, […]
Read more...