మీరందరూ ఆర్ఆర్ఆర్ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. సినిమా విడుదలైనప్పటి నుండి మమ్మల్ని ప్రేమతో ముంచెత్తారు. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా బెస్ట్ ఇవ్వడానికి నన్ను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు జక్కన్న. మీరు నిజంగా నాలోని ఉత్తమమైన నటనను బయటకు తీసుకొచ్చారు. నాకు నీరుగా, బహుముఖంగా అనిపించేలా చేసారు. మీరు నన్ను గొప్ప నటుడిగా తీర్చిదిద్దారు చాలా తేలికగా మరియు నమ్మకంతో నా పాత్రలో మరియు […]
Read more...మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే, అయితే బాబీ దర్శకత్వం వహిస్తున్న 154 చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ఎంపికైంది. అయితే మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఏమిటి అంటే ఈ సినిమాలో చిరంజీవికి సోదరుడిగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందే రవితేజ అన్నయ్య సినిమాలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. అయితే మరోసారి ఈ ఎనర్జిటిక్ హీరో ఏప్రిల్‌లో […]
Read more...మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో విడుదల కానున్న గని మూవీ విడుదల తేదీ మారబోతున్నాట్లు తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ‘గని’ మూవీని ఫిబ్రవరి 25న విడుదల కావాల్సి ఉంది కానీ ఇదే తేదీన బాబాయ్ పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ విడుదల […]
Read more...మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయ్యింది. యూ ఎస్ లో ఇప్పటికే విడుదలైన ఈ సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే విధంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘ఖిలాడి’ మూవీ సోషల్ మీడియాలో #khiladi యాష్ టాగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రం పై బిన్న […]
Read more...మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న తెలిసిందే. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగానే చూసిన ప్రముఖలు మాటలు బట్టి చూస్తే ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ చూస్తే రవి తేజ అభిమానులకు పండుగ అనే తెలుస్తోంది. ఇందులో రవి తేజ […]
Read more...కొత్తగా సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన తెలుగు దర్శకుడు క్రిష్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో రాబోతున్నా విషయం తెలిసిందే. అయితే క్రిష్ గారి ఆఫీస్ లో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. క్రిష్ గారు కూర్చునే ఆఫీస్ చైర్ మీద ఒక పావురం వచ్చి వాలింది. అది చూసిన ఆయన కొద్దిగా అవ్వక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా […]
Read more...విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు యంగ్ హీరో, అడివి శేష్ నటించిన మేజర్ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఎట్టకేలకు ఈరోజు విడుదల తేదీని విడుదల చేశారు. మే 27, 2022న ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు […]
Read more...క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మన తెలుగు వెబ్ సైట్లు రాసిన సమీక్ష ఆధారంగా వారు ఇచ్చిన రేటింగ్స్ చూస్తే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేదు అని తెలుస్తోంది. […]
Read more...దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం కూడా వాయిదా పడింది అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ […]
Read more...టాక్సీవాలా ఫేం డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం శ్యామ్ సింగ రాయ్ నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే నానీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. నానీ యాక్టింగ్ ఈ చిత్రంలో మరో లెవెల్ పర్ఫామెన్స్ ఉంది. సాయి పల్లవి నటన కూడా అద్భుతం ఉంది. స్క్రీన్‌ప్లే పరంగా, విజువల్‌గా పరంగా ఈ […]
Read more...మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు వన్‌మేన్ షో అనే చెప్పాలి. ఈసారి సరి కొత్త గెటప్ తో తన వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు ఐకాన్ స్టార్,తను చేసిన ఫైట్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ రాష్మిక మండన్న అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన సునీల్.. తెరపై కొత్తగా కనిపించాడు. సిండికేట్ హెడ్ […]
Read more...దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది. కనుల పండుగగా ఉంది ఈ ట్రైలర్ చూస్తూనుంతా సేపు, మూడు నిమిషములో నిడివి ఉన్న ఈ ట్రైలర్ రెప్ప వేయకుండా చూడాలనిపిస్తుంది. ఇద్దరు భారీ ఫాన్ ఫాలోయింగ్ స్టార్స్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో థియాటర్లో ఈ ట్రైలర్ చూస్తుంటే విజుల్ మోతతో మారిగిమోగుపోతుంది. భారీ అంచనాలను మరింతగా పెంచేసింది ఈ ట్రైలర్. లవ్ యాక్షన్ ఎమోషన్ తో కూడిన ఈ […]
Read more...తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 లో ఎవరు ఊహించని షాకింగ్ ఎలిమినేషన్ ఈ రోజు(ఆదివారం) జరగబోతుందనే వార్త ఎవరూ నమ్మలేక పోతున్నారు. తెలుగులో ప్రముఖ మెల్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి ఈ రోజు బిగ్ బాస్ షో కి గుడ్ బై చెప్పబోతున్నాడు. రవి కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్న కానీ తనకి ఈ వారం తక్కువ ఓట్లు వచ్చాయి అని తెలుస్తుంది. రవి బిగ్ బాస్ […]
Read more...ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈరోజు ఈ రొమాంటిక్ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. మరొసారి పూరీ గారి మార్క్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతమైన చిత్రీకరించారు. రొమాంటిక్ సన్నివేశాలతో ప్రేమ కథ చాలా యూత్‌ఫుల్‌గా ఉండబోతుంది. రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయిక. అనిల్ పాడూరి దర్శకుడు. […]
Read more...యంగ్ హీరో అఖిల్ అక్కినేని తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోలలో ఒకరు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషించడానికి కొంత సమయం కేటాయించారు. ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో, అఖిల్ ను తన అభిమానిని గురించి ఒకరు అడగగా తను సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా జవాబు ఇచ్చారు. నేను అతని వీడియోలు చూశాను. నా […]
Read more...