తెలుగులో వస్తున్న మోస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 మా టీవీ లో ప్రతి రోజూ రాత్రి 9:30 నుంచి 10: 30 వరకు వచ్చే ఈ షో గురించి ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకటుకున్నేదనే చెప్పుకోవాలి ఎందుకంటే 16 మంది కాంటేస్తెంట్ తో ఇంట్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోవిడ్ 19 కారణంగా ఈ షో విడుదల కొద్దిగా ఆలస్యం అయ్యింది కానీ త్వరలోనే రాబోతుంది. ఇప్పుడు ఈ షోలో వచ్చే కాంటేస్తెంట్ గురించి సోషల్ మీడియాలో కొంత మంది పేర్లు చెక్కర్లు కొడుతున్నాయి అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు 1. యూట్యూబ్ లో ఫేమ్ నటి సిరి హనుమంత్ పేరు వినిపిస్తుంది . అలాగే 2. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎఫ్ ఎం రేడియో ఫేమ్ కాజల్ పేరు వినిపిస్తుంది.అదే విధంగా 3. యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ పేరు కూడా ఎక్కువగా విన్పిస్తోంది. అలాగే 4. అలాగే యూట్యూబ్ ఫేమ్ 7 ఆర్ట్స్ ఛానల్ ఫేమ్ సరయు సుమన్ పేరు వినిపిస్తుంది. 5. టాలీవుడ్ ఫిమేల్ కొరియోగ్రాఫర్ అనీ మాష్టర్ పేరు కూడా వినిపిస్తోంది. అదే విధంగా 6. నటుడు యాంకర్ లోబో పేరు కూడా వినిపిస్తోంది. అలాగే 7. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి ఉమా దేవి పేరు కూడా వినిపిస్తోంది. అదే విధంగా 8. పాపులర్ మోడల్ జశ్వంత్ పడల పేరు వినిపిస్తుంది. అలాగే 9. జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్ పేరు వినిపిస్తుంది. అదే విధంగా 10. కోయిలమ్మ సీరియల్ ఫేమ్ నటుడు మానస నాగుల పల్లి పేరు వినిపిస్తుంది. అలాగే 11. ప్రముఖ టివి యాంకర్ నటుడు రవి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఇంకా 12. పాపులర్ టీవీ నటి నవ్య స్వామి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే 13. పాపులర్ నటి సురేఖ వాణి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే 14. యూట్యూబ్ ఫేమ్ యాంకర్ నిఖిల్ పేరు కూడా వినిపిస్తోంది. అదే విధంగా 15. నటి హీరోయిన్ ప్రియ రామన్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే 16. నటి హీరోయిన్ ఇషా చావ్లా పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తతానికైతే వీళ్ల పేర్లు ఎక్కువ విన్పిస్తున్నాయి. చూడాలి త్వరలోనే మరిన్ని పేర్లు బయటకు రానున్నాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కి కింగ్ నాగార్జున గారు హోస్ట్ గా చేయబోతున్నారు. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుంది.