షాకింగ్ తాజా వార్త ఏమిటి అంటే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ అలాగే అభిషేక్ బచ్చన్ ఇద్దరికి కొరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. ఈ రోజు సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు. అమితాబ్ ఆసుపత్రిలో చేరిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేను కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల నన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అధికారులు ద్వారా కుటుంబం మరియు సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు, మరి కొందరి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నాము. ఈ గత 10 రోజులలో నాకు దగ్గరగా ఉన్న వారు దయచేసి తమను తాము పరీక్షించుకోవాలని అభ్యర్థించారు. ఈ వార్త ఖచ్చితంగా అభిమానులను మరియు శ్రేయోభిలాషులను ఆందోళనకు గురిచేసింది అలాగే వారు త్వరగా కోలుకోవాలని అందరు ట్వీట్స్ తెలియ జేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ సర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు అలాగే సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020
Earlier today both my father and I tested positive for COVID 19. Both of us having mild symptoms have been admitted to hospital. We have informed all the required authorities and our family and staff are all being tested. I request all to stay calm and not panic. Thank you. 🙏🏽
— Abhishek Bachchan (@juniorbachchan) July 11, 2020