తమిళంలో మురుగుదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ విజయ్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని అందరికీ తెలిసిందే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఈపాటికి ప్రారంభం కావాల్సి ఉండేది, కాని లాక్డౌన్ కారణంగా అదికాస్తా ఆగింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని చిత్ర పరిశ్రమ దాని నుండి ఎలా బాధపడుతుందో చూసి విజయ్ తన ఫీజులో కొంత వేతన కోత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెన్నై సర్కిల్‌లలో ఈ […]
Read more...
కన్నడ చిత్రంలో కృష్ణ, మిలానా నాగరాజ్ ప్రధాన పాత్రల్లో అమృతా అయ్యంగార్, అభిలాష్, రాచన ఇందర్, కుషి ఆచార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. నటుడు కృష్ణ లవ్ మోక్‌టైల్ చిత్రంతో దర్శకుడిగా మారారు, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు నుండి మాత్రమే కాకుండా కన్నడ సినీ పరిశ్రమలో కూడా మంచి టాక్ వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ఈ చిత్రం లాక్‌డౌన్ సమయంలో మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ లవ్ […]
Read more...
ఈ మధ్య టాలీవుడ్ నటులు ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎక్కువగా ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తున్నారు అని తెలుస్తోంది. మొన్న హీరో నవదీప్ సోషల్ మీడియా ద్వారా తన బాడీ లుక్స్ ఫోటోను పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో నాగ శౌర్య కూడా భారీ శారీరక మేక్ఓవర్ చేస్తున్న వీడియోను నిన్న ట్విట్టర్‌లో తన వ్యాయామ వీడియోను పంచుకోవడం జరిగింది. ఆ వీడియో ద్వారా తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియోలో నాగ శౌర్య […]
Read more...
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లు రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలిసిపోతుంది. అయితే సినీ నిర్మాతలు సినిమా పూర్తి అయ్యిపోయాక దగ్గరా పెట్టుకోవడం అనేది ఇబ్బందితో కూడుకున్న పని అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు చూసి నిర్మాతలు అందరూ ఓటిటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. అయితే తాజాగా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మాలినేని ఇద్దరూ చాలా ఆశలు పెట్టుకున్న చిత్రం క్రాక్. 2010 లో వచ్చిన డాన్ శీను అలాగే […]
Read more...
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 11 మే, 2012 లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో 8 సంవత్సరాల తరువాత, దర్శకుడు హరీష్ శంకర్ తన గబ్బర్ సింగ్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి మరో చిత్రం తీయడానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేస్తోంది ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుంది. గబ్బర్ […]
Read more...
అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అలా వైకుంటపురములో బుట్టా బొమ్మ పాట అద్భుతమైన విజయం సాధించిన ఈ పాట ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో 200 మిలియన్ల లైక్స్ సాధించింది. తెలుగులో ఎక్కువ లైక్స్ సంపాదించిన మొదటి వీడియో సాంగ్ ఇదే కావడం అల్లు అర్జున్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సాంగ్ చాలా అద్భుతంగా కంపోజ్ చేసిన తమన్ కి అభినదనలు తెలియచేస్తున్నారు అభిమానులు అలాగే […]
Read more...
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి అలాగే అభిషేక్ బచ్చన్ కి నిన్న రాత్రి కరోనా వచ్చిన విషయం ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే మిగిలిన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా వారికి నెగిటివ్ అని తేలింది. అయితే ఈ రోజు అమితాబ్ ఇంటి మొత్తాన్ని సనిటైజ్ చేస్తున్నారు. ఈ వీడియోను ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ విరాల్ బయ్యని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అమితాబ్ అలాగే అభిషేక్ […]
Read more...
ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు మన టాలీవుడ్ తారలలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఈ మొక్కల ప్లాంటేషన్ డ్రైవ్‌లో నిన్న పాల్గొన్న కింగ్ నాగార్జున అలాగే అతని కోడలు సమంతా మొక్కలు నాటి సమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది, ఈ వీడియోలో సమంత మొక్కలకు నీళ్ళు పోయడం అలాగే ఆమె నాగ్ మామా తో సరదాగా నవ్వతూ […]
Read more...
షాకింగ్ తాజా వార్త ఏమిటి అంటే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ అలాగే అభిషేక్ బచ్చన్ ఇద్దరికి కొరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. ఈ రోజు సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు. అమితాబ్ ఆసుపత్రిలో చేరిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేను కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల నన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అధికారులు ద్వారా కుటుంబం మరియు సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు, మరి కొందరి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నాము. ఈ […]
Read more...
మణిశర్మ ఈ పేరు తెలియని సంగీత ప్రియులు అంటూ ఎవరూ ఉండరు పది సంవ్సరాల క్రితం ఆయన ఒక బిజీ సంగీత దర్శకుడు. తెలుగు లో రిలీజ్ ఏ మ్యూజిక్ సీడీ పైన చూసినా ఈయన పేరు కనబడాల్సిందే. పదేళ్ల కాలంలోనే 110కి పైగా చిత్రాలకు సంగీతం అందించాడు మణిశర్మ. ఆయన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన వారంతా ఇప్పుడు మంచి సంగీత దర్శకులుగా తయారైయారు. మణిశర్మ అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు అలాగే చిన్న […]
Read more...
మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన టాలీవుడ్ ప్రముఖులు కొందరు తమ వంతు సాయంగా ఈ కరోనా సమయంలో ముందుకు వచ్చి వారికి నచ్చిన విధంగా సాయం చేస్తున్నారు. అలాగే ఎదుటివారిని కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకు రావాలని కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం, పాపులర్ హీరో శ్రీ విష్ణు సోషల్ మీడియా ద్వారా, ఓ పాజిటివ్ గల 68 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ ఓల్డ్ మాన్ ప్రాణాలను కాపాడటానికి ముందుకు వచ్చి తమ […]
Read more...
ఇప్పుడు ఉన్న పరిస్థితులో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించకుండా బయటకు వెళ్లడం చాలా ప్రమాదకరం అని అందరికీ తెలిసిందే. దీని గురించి ఇంకా అవగాహన పెంచడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్న, హీరో ప్రభాస్ తన రాబోయే చిత్రం రాధే శ్యామ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభాస్ అలాగే పూజా హెగ్డే పోస్టర్లో ఒకరినొకరు దగ్గరగా ఆలింగనం చేసుకోవడం కనిపిస్తుంది వారి ఇద్దరి మధ్య […]
Read more...
దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మంచిన బాహుబలి ఈ చిత్రం ఇండియా చిత్రాల్లో అతిపెద్ద కలెక్షన్స్ రాబట్టింది ఈ చలన చిత్రం, బాహుబలి ది బిగినింగ్, 5 వ వార్షికోత్సవాన్ని నిన్న జరుపుకుంది. అయితే ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్రలో కీలక పాత్ర పోషించారు. ఈ పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికి తెలిసిందే. అయితే కట్టప్ప పాత్రకు బాహుబలి చిత్ర బృందం మొదటిగా ఎంపిక చేసింది సత్యరాజ్ […]
Read more...
మన తెలుగు వారికి అలాగే టాలీవుడ్ కి తెలిసిన ప్రముఖ ప్రతిష్టాత్మక బ్యానర్లో పద్మాలయ స్టూడియోస్ ఒకటి అని అందరికీ తెలిసిందే, దీనిని సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే అతని సోదరులు 1971 లో ప్రారంభించారు. ఈ స్టూడియో అద్భుతంగా ఈ రోజు తో 50వ సంవత్సరాలను పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా మహేష్ బాబు ఒక ఉద్వేగభరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇది 50 సంవత్సరాల క్రితం పద్మాలయ స్టూడియోస్ ప్రారంభమైంది ఈ అద్భుతమైన ప్రయాణం […]
Read more...
మన తెలుగు స్టార్ హీరోయిన్స్ ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో వీడియోస్ అప్లైడ్ చేస్తున్నారు.అయితే నిన్న సమంతా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ ఉపయోగపడే వీడియో ఒకటి చేసారు. ఈ మధ్య సమంత వంట పని నుండి తోటపని వరకు అన్ని పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఏమి చేసినా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టాస్టస్ లో పెడుతున్నారు. నిన్న బయోఎంజైమ్‌ల గురించి ఇంట్లో సులభంగా ఎలా తయారు […]
Read more...