Friday 27th of December 2024

రవితేజ క్రాక్ చిత్రం ఓటిటి రిలీజ్ కాబోతుందా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్లు రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలిసిపోతుంది. అయితే సినీ నిర్మాతలు సినిమా పూర్తి అయ్యిపోయాక దగ్గరా పెట్టుకోవడం అనేది ఇబ్బందితో కూడుకున్న పని అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు చూసి నిర్మాతలు అందరూ ఓటిటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. అయితే తాజాగా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మాలినేని ఇద్దరూ చాలా ఆశలు పెట్టుకున్న చిత్రం క్రాక్. 2010 లో వచ్చిన డాన్ శీను అలాగే 2013 వచ్చిన బలుపు వంటి చిత్రాలు
వారు అనుకున్నంత బారి హిట్ అయితే లేదు. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో ఎట్రిక్ మూవీగా 2020లో వస్తున్న క్రాక్ చిత్రం పైన చాలా అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రాన్ని ఒటిటి ప్లాట్‌ఫాంపై విడుదల చేయడానికి ఈ చిత్రం నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు అని సమాచారం. ప్రస్తుతం ఈ చర్చలు చివరి దశలో ఉన్నాయి అంటా. ఇంకా ఈ వార్త మేకర్స్ ధృవీకరించబడనప్పటికీ, తమ సినిమాను ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి మేకర్స్ మంచి ఒప్పందం వైపు చూస్తున్నారని అనే వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఉంది. ఈ సినిమా డిజిటల్ విడుదలకు వ్యతిరేకం కాదని రవి తేజ నిర్మాతలకు చెప్పడం కూడా జరిగిందంటా ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా, రవితేజ పోలీసు ఆఫీసర్ గా శ్రుతి హాసన్ కధానాయిక గా నటిస్తుంది. తమన్ సంగీతం అందించగా బి.మాధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us