కన్నడ చిత్రంలో కృష్ణ, మిలానా నాగరాజ్ ప్రధాన పాత్రల్లో అమృతా అయ్యంగార్, అభిలాష్, రాచన ఇందర్, కుషి ఆచార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. నటుడు కృష్ణ లవ్ మోక్‌టైల్ చిత్రంతో దర్శకుడిగా మారారు, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు నుండి మాత్రమే కాకుండా కన్నడ సినీ పరిశ్రమలో కూడా మంచి టాక్ వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ఈ చిత్రం లాక్‌డౌన్ సమయంలో మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ లవ్ మోక్‌టైల్ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో కి రీమేక్ చేస్తున్నారు హీరో సత్యదేవ్, నటి తమన్నా ప్రధాన పాత్రలో నాగ శేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ అందించనున్నారు.
“Where there is ❤️ there is life”
❤️ly kannada blockbuster #LoveMocktail all set to remake in telugu 🌟 ing @ActorSatyaDev @tamannaahspeaks #Nagasekharmovies#Production1
💰 By #bhavnaravi #Nagasekhar
🎬 By #Nagasekhar
🎸 By #Kalabhairava
🎥 By #satyahegde pic.twitter.com/5hHzP2W0nF— BARaju (@baraju_SuperHit) July 14, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు