ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు మన టాలీవుడ్ తారలలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఈ మొక్కల ప్లాంటేషన్ డ్రైవ్‌లో నిన్న పాల్గొన్న కింగ్ నాగార్జున అలాగే అతని కోడలు సమంతా మొక్కలు నాటి సమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది, ఈ వీడియోలో సమంత మొక్కలకు నీళ్ళు పోయడం అలాగే ఆమె నాగ్ మామా తో సరదాగా నవ్వతూ గడిపిన సందర్భాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వీడియోను అఖిల్ షూట్ చేసాడు అంటా. నిన్న సమంత మూడు మొక్కలు నాటి తరువాత రష్మిక మండన్న, కీర్తి సురేష్, ఆమె సన్నిహితురాలు శిల్పా రెడ్డి కి 3 చెట్లను నాటాలని సవాలు చేశానని సమంత తెలిపింది. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కు సమంత కృతజ్ఞతలు తెలిపారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు