Thursday 12th of March 2026

తన వంతు సాయంగా టాలీవుడ్ ప్రముఖులు

మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన టాలీవుడ్ ప్రముఖులు కొందరు తమ వంతు సాయంగా ఈ కరోనా సమయంలో ముందుకు వచ్చి వారికి నచ్చిన విధంగా సాయం చేస్తున్నారు. అలాగే ఎదుటివారిని కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకు రావాలని కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం, పాపులర్ హీరో శ్రీ విష్ణు సోషల్ మీడియా ద్వారా, ఓ పాజిటివ్ గల 68 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ ఓల్డ్ మాన్ ప్రాణాలను కాపాడటానికి ముందుకు వచ్చి తమ బ్లడ్ ప్లాస్మాను దానం చేయాలని కోరారు.

ఇప్పుడు, హీరో విష్ణు మరికొంత చొరవను తీసుకుని ఆపదలో ఉన్నవారికి ప్లాస్మాను దానం చేయమని ప్రోత్సహించడానికి ప్రజలలో అవగాహన పెంచడం కోసం ఈ ప్రచారం ప్రారంభంచారు. శ్రీ విష్ణు తన స్నేహితులను ఈ ప్రచారంలో పాల్గొనమని తన మంచి స్నేహితుడు నారా రోహిత్ అలాగే అతనుతో కలిసి నటించిన బ్రోచెవరేవరుర నటి నివేదా థామస్ లకు సవాలు విసిరారు.


అదే విధంగా హృదయ కాలేయం దర్శకుడు సాయి రాజేష్ గారు కూడా తన వంతు సాయంగా ఈ కరోనా వచ్చి ఇబ్బంది పెడుతున్న వారికోసం కోవిడ్ 19 సంబంధించిన అత్యవసర సమస్యల గురించి సాయి రాజేష్ గారి ఆధ్వర్యంలో సలహాలు అందించుటకు హెల్ప్ లైన్ నంబర్స్ పెట్టారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us