Thursday 12th of March 2026

రాదే శ్యామ్ పోస్టర్ ను ఎడిట్ చేసినా అస్సాం పోలీస్

ఇప్పుడు ఉన్న పరిస్థితులో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించకుండా బయటకు వెళ్లడం చాలా ప్రమాదకరం అని అందరికీ తెలిసిందే. దీని గురించి ఇంకా అవగాహన పెంచడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్న, హీరో ప్రభాస్ తన రాబోయే చిత్రం రాధే శ్యామ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభాస్ అలాగే పూజా హెగ్డే పోస్టర్లో ఒకరినొకరు దగ్గరగా ఆలింగనం చేసుకోవడం కనిపిస్తుంది వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆ పోస్టర్ మొత్తం రూపకల్పన ఉద్వేగభరితమైన ప్రేమను రేకెత్తిస్తున్నాయి.

ఇది చూసిన నాగాన్ పోలీసులు నిన్న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కోవిడ్ గురించి వివరిస్తూ రాధే శ్యామ్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్దిగా ఎడిట్ చేసి ప్రభాస్ అలాగే పూజ ఇద్దరూ పోస్టర్లో ఫేస్ మాస్క్ ధరించినట్లు చేసారు. మీకు ప్రియమైన వారిని బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ పెట్టమని చెప్పండి.మేము ప్రభాస్‌ను పిలవడానికి ప్రయత్నించాము కాని కుదరలేదు. ఇప్పుడు ఫోటోషాప్ ద్వారా సందేశాన్ని పంపుతున్నం అని ట్వీట్ చేశారు అస్సాం పోలీసులు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us