Wednesday 25th of December 2024

Allu Arjun

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మన తెలుగు వెబ్ సైట్లు రాసిన సమీక్ష ఆధారంగా వారు ఇచ్చిన రేటింగ్స్ చూస్తే వారిని ఈ సినిమా అంతగా మెప్పించలేదు అని తెలుస్తోంది. […]

Read more...

పుష్ప చిత్రం ఎలా ఉందంటే.. ‘తగ్గేదే లే’

మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు వన్‌మేన్‌ షో అనే చెప్పాలి. ఈసారి సరి కొత్త గెటప్ తో తన వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు ఐకాన్ స్టార్,తను చేసిన ఫైట్స్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీరోయిన్ రాష్మిక మండన్న అద్భుత నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన సునీల్.. తెరపై కొత్తగా కనిపించాడు. సిండికేట్ హెడ్ […]

Read more...

పుష్ప లో సమంత మాస్ సాంగ్ అదుర్స్

ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ వచ్చేసింది నటి సమంత, మాస్ సాంగ్లులు ఇట్టే నోట్లో నానేటట్లు క్రియేట్ చేస్తారు మన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. చిన్న పిల్లలు కూడా ఈజీగా పాడేటట్లు లిరిక్స్ రాస్తారు మన తెలుగు రచయిత చంద్ర బోస్ గారు. పుష్ప చిత్రం ద్వారా దర్శకుడు సుకుమార్ మారో ఐటం సాంగ్ సినీ ప్రియులు గుర్తు పెట్టుకునేటట్లు ఇచ్చారు. బ‌న్నీతో స‌మంత ఈ పాట ద్వారా మరో సారీ ఇర‌గ‌దీసేటట్లు కనిపిస్తోంది.

Read more...

పుష్ప ట్రైలర్ చుస్తే తగ్గేదెలే అంటారు

Read more...

సామి సామి లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

సామి సామి లిరికల్ సాంగ్ ప్రోమో అదుర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్ మూడో సినిమా ‘పుష్ప’ పార్ట్ వన్ ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట విడుదలకు సంబందించిన ప్రోమో సాంగ్ వచ్చేసింది. పుల్ సాంగ్ అక్టోబర్ 28న విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశాయి. దక్కో మేక, శ్రీవల్లి రెండూ కూడా భారీ […]

Read more...

శ్రీవల్లి లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప నుంచి రెండో సాంగ్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. పుష్ప నుంచి వచ్చిన మొదటి పాట దాక్కో దాక్కో మేక ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు రెండవ పాట వచ్చింది. శ్రీవల్లి అనే పేరుతో వచ్చిన ఈ పాటకు కూడా విశేషమైన స్పందన వస్తోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను చాలా అందంగా పాడారు. చంద్రబోస్ సాహిత్యం అధ్బుతంగా ఉంది ఈ పాట రాబోయే […]

Read more...

ఎఫ్ 3 చిత్ర బృందానికి సడన్ సప్రైజ్ ఇచ్చిన ఐకాన్ స్టార్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 వస్తున విషయం తెలిసిందే విక్టరీ వెంకటేష్ అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది.ఈ రోజు ఎఫ్ 3 టీమ్‌కు సడన్ సప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అకస్మాత్తుగా సెట్స్‌కి బన్నీ రావడంతో చిత్ర బృందం చాలా సంతోషముగా ఉన్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర […]

Read more...

పుష్ప చిత్రం నుంచి రెండో సాంగ్ రాబోతుంది, ఎప్పుడంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సాంగ్ దాకో ధాకో మేక సంగీత ప్రియలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఈ సాంగ్ 80 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదల చెయ్యడానికి తేదిని ఫిక్స్ చేసారు ఈ చిత్ర బృందం. అక్టోబర్ 13న శ్రీవల్లి సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ పాటలో […]

Read more...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టిఫిన్ ఎక్కడ తిన్నరో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ అలాగే దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బన్నీ సినిమా షూటింగ్ సమయంలో స్థానిక రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నాడు. ఈరోజు, అతను గోకవరం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న టిఫిన్ సెంటర్ నుంచి బన్నీ బయటకు వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. అలాగే గోపించద్ హీరోగా తెరకెక్కిన సీటిమార్ చిత్రాన్ని కాకినాడ ప్రముఖ థియేటర్ లో అల్లు […]

Read more...

దాక్కో దాక్కో మేక లిరికల్ వీడియో సాంగ్ అదుర్స్

Read more...

పుష్ప చిత్రం పై తగ్గేదే లే అంటూ హైప్ క్రియేట్ చేసిన బుచ్చి బాబు ఆయన పై ట్రోల్స్

ఇటీవల పుష్ప చిత్రం గురించి ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ కేజీఎఫ్‌ సినిమాతో పోల్చాడు. పుష్ప సినిమా ను ఆకాశానికి ఎత్తే ప్రయత్నంలో పుష్ప లోని యాక్షన్‌ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి అంటూ కేజీఎఫ్‌ కి 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి అంటూ ఈ సినిమా పై మరింత భారీ అంచనాలు పెంచేశాడు. అయితే కేజీఎఫ్‌ యాక్షన్‌ సీన్స్ పోల్చుతూ చెప్పడం ఇప్పుడు కన్నడ కేజీఎఫ్‌ అభిమానులు కొద్దిగా హట్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా […]

Read more...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కథ వినిపించిన బుచి బాబు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా మంది దర్శకులతో సన్నిహితంగా ఉంటారు అని అందరికి తెలిసిందే ప్రస్తుతం అయితే సుకుమార్ గారితో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. సుకుమార్ శిష్యుడు బుచి బాబు తన రెండో చిత్రం కొత్త కథను సుకుమార్ కి చెప్పినట్లు అది కాస్త సుక్కుకి నచ్చి ఈ స్టోరీ ను బన్నీ కూడా వినిపిస్తే బాగుంటుందని అనుకోవటం బుచి బాబు ఈ కథను బన్నీ కి వినిపించారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లాక్ […]

Read more...

అల్లు అర్జున్ తన పిల్లలతో హ్యాపీగా ఉన్న వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడు అయాన్ అలాగే కుమార్తె అర్హాతో కలిసి చాలా సరదాగా ఉన్న ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బన్నీ తన పిల్లలకు ఆకాశంలో ఏదో చూపిస్తుండగా ఉన్న వీడియో ను స్నేహ సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో అమిత్ త్రివేది యొక్క షామ్ సౌండ్‌ట్రాక్‌ను జోడించి పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ కోవిడ్-19 నుండి కోలుకున్న విషయం తెలిసిందే. అభిమానులు […]

Read more...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం యూట్యూబ్ లో కొత్త రికార్డ్

ప్రముఖ టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప యూట్యూబ్ లో మరో సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరి కొత్త గెటప్ లో కనిపిస్తున్న విషయం. ఈ చిత్రం ఇంట్రో టీజర్ యూట్యూబ్ లో 1.5 మిలియన్స్ లైక్స్ తో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక నెలలో ఇన్ని లైక్స్ సొంతం చేసుకున్న తోలి సౌత్ ఇండియన్ చిత్రం గా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us