ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా మంది దర్శకులతో సన్నిహితంగా ఉంటారు అని అందరికి తెలిసిందే ప్రస్తుతం అయితే సుకుమార్ గారితో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. సుకుమార్ శిష్యుడు బుచి బాబు తన రెండో చిత్రం కొత్త కథను సుకుమార్ కి చెప్పినట్లు అది కాస్త సుక్కుకి నచ్చి ఈ స్టోరీ ను బన్నీ కూడా వినిపిస్తే బాగుంటుందని అనుకోవటం బుచి బాబు ఈ కథను బన్నీ కి వినిపించారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా బన్నీ ఇంట్లోనే ఉంటున్నారు ఈ సమయంలో కొత్త స్క్రిప్ట్ లు వింటున్నారు అని సమాచారం. కొద్ది రోజుల్లో మళ్ళీ పుష్పా షూట్ లో బిజీగా అవ్వడం ఖాయం అయితే పుష్ప చిత్రం తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ను ఖరారు చేయాలని భావిస్తున్నారు అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ ను ఇటీవల ఉప్పెన ఫేమ్ బుచి బాబు కలిసినట్లు తెలుస్తోంది. బన్నీకి ఒక కొత్త కథను వివరించారు అని సమాచారం బన్ని నుంచి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాడు సమచారం. ప్రస్తుతానికి, అల్లు అర్జున్ కొత్త స్క్రిప్ట్‌లను వింటున్నారు కాని అతను ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే తన తదుపరి ప్రాజెక్ట్ కోసం దర్శకుడిని లాక్ చేయనున్నాడు అని సమాచారం. బుచి బాబు విషయానికొస్తే, అతను ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఒక కథను వివరించాడు అని తెలుస్తుంది. నందమూరి హీరోకి కూడా చాలా నచ్చింది అంటా కానీ జూనియర్ ఎన్.టి.ఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా, ఈ ప్రాజెక్ట్ ఒకే చేయడానికి కొంత సమయం పడుతుంది అని అన్నారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కాబట్టి బుచి బాబు వేరే హీరోను అన్వేషించడంలో బిజీగా ఉన్నాడు అని తెలుస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు