అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 వస్తున విషయం తెలిసిందే విక్టరీ వెంకటేష్ అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది.ఈ రోజు ఎఫ్ 3 టీమ్‌కు సడన్ సప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అకస్మాత్తుగా సెట్స్‌కి బన్నీ రావడంతో చిత్ర బృందం చాలా సంతోషముగా ఉన్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ మధ్య దర్శకుడు అనిల్ రావిపూడి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రానికి సంబంధించిన కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది ఇందులో ప్రధాన తారాగణంతో పాటు, ఇతర కళాకారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. తమన్నా భాటియా అలాగే మెహరీన్ పిర్జాదా హీరోయిన్స్ కాగా సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు