ప్రముఖ టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప యూట్యూబ్ లో మరో సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరి కొత్త గెటప్ లో కనిపిస్తున్న విషయం. ఈ చిత్రం ఇంట్రో టీజర్ యూట్యూబ్ లో 1.5 మిలియన్స్ లైక్స్ తో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక నెలలో ఇన్ని లైక్స్ సొంతం చేసుకున్న తోలి సౌత్ ఇండియన్ చిత్రం గా నిలిచింది. ఇప్పటికే 65 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ పుష్ప ఇంట్రో టీజర్. ఈ చిత్రాన్ని రెండు భాగాలు గా తెరెక్కుతున్న వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు. ఇందులో రాష్మీక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, అనసూయ ప్రధాన నటులుగా నటిస్తున్నారు.ఈ పాన్ ఇండియా మూవీలో విలన్‌గా పహద్ ఫాజిద్ నటించనున్నరు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు