ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ వచ్చేసింది నటి సమంత, మాస్ సాంగ్లులు ఇట్టే నోట్లో నానేటట్లు క్రియేట్ చేస్తారు మన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. చిన్న పిల్లలు కూడా ఈజీగా పాడేటట్లు లిరిక్స్ రాస్తారు మన తెలుగు రచయిత చంద్ర బోస్ గారు. పుష్ప చిత్రం ద్వారా దర్శకుడు సుకుమార్ మారో ఐటం సాంగ్ సినీ ప్రియులు గుర్తు పెట్టుకునేటట్లు ఇచ్చారు. బన్నీతో సమంత ఈ పాట ద్వారా మరో సారీ ఇరగదీసేటట్లు కనిపిస్తోంది.