Sunday 20th of April 2025

Latest Updates

భారత్ రత్న లేదా పద్మ విభూషణ్ రావాలి అని అభిమానులు కోరిక

రియల్ హీరో సోను సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే భారత్ లోకి కరోనా కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టడం వల్ల పేదవారు చాలా ఇబ్బంది పడటం చూసం. వారి కోసం నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన మొదటి వ్యక్తి సోనుసూద్ తన వంతుగా సహాయంగా ఏదో రకంగా సహాయం చేస్తున్న రియల్ హీరో సోను సూద్ కి ప్రత్యేక గౌరవం దక్కాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు.కోవిడ్-19 మహమ్మారి గత సంవత్సరం […]

Read more...

అల వైకుంఠపురములో హింది రీమేక్ కి ప్రిపరేషన్ మొదలు పెట్టిన హీరో

తెలుగులో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతున్న వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే హింది రీమేక్ సంబంధించిన అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, కార్తీక్ ఆర్యన్ పేరు చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే నిజం కాబోతుందని తెలుస్తోంది. కార్తీక్ మరియు కృతి సనోన్ ఈ చిత్రం కోసం కలసి నటించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం జూన్ నాటికి […]

Read more...

61వ పుట్టినరోజు కి 107వ చిత్రం మోషన్ పోస్టర్ అదుర్స్

నటసింహం హీరో నందమూరి బాలకృష్ణ గారి 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అతని 107 వ చిత్రం గురించి అద్భుతమైన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అదే విధంగా అద్భుతమైన బర్త్ డే పోస్టర్ కూడా విడుదల చేసారు ఈ చిత్ర నిర్మాతలు. బాలయ్యను సింహంతో పోల్చుతూ క్యాప్షన్ […]

Read more...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కథ వినిపించిన బుచి బాబు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా మంది దర్శకులతో సన్నిహితంగా ఉంటారు అని అందరికి తెలిసిందే ప్రస్తుతం అయితే సుకుమార్ గారితో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. సుకుమార్ శిష్యుడు బుచి బాబు తన రెండో చిత్రం కొత్త కథను సుకుమార్ కి చెప్పినట్లు అది కాస్త సుక్కుకి నచ్చి ఈ స్టోరీ ను బన్నీ కూడా వినిపిస్తే బాగుంటుందని అనుకోవటం బుచి బాబు ఈ కథను బన్నీ కి వినిపించారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లాక్ […]

Read more...

ఆచార్య చిరుకి, చరణ్ కి అభినందనలు తెలిపిన సోనుసూద్

సోనుసూద్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా వినిపిస్తున్న బ్రాండ్ నేమ్ కోవిడ్ సంక్షోభ సమయంలో తను చేస్తున్న సహాయానికి ఇప్పుడు రియల్ హీరో హోదాను పొందాడు మన సోనుసూద్. ప్రస్తుతం అతను చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్యలో పని చేస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే తాజా గా ప్రముఖ మీడియా ఛానల్ సంభాషణలో సోనుసూద్ మాట్లాడుతూ చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు […]

Read more...

విశ్వక్ సేన్ పాగల్ చిత్రం తర్వాత ఫలక్‌నుమా దాస్ 2న?

యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారాడు విశ్వక్ సేన్. టాలీవుడ్‌‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న యువ హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. అయితే మలయాళ యాక్షన్ డ్రామా అంగమలీ డైరీస్ చిత్రం యొక్క అధికారిక రీమేక్ అయిన ఫలక్నుమా దాస్‌తో హీరోగా దర్శకుడు మరియు నిర్మాతగా మారారు విశ్వక్ సేన్. ఈ ఉదయం విశ్వక్ సేన్ […]

Read more...

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డి వి వి బ్యానర్లో మరో చిత్రం?

కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియన్ దర్శకుడుగా మారిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు అతను అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. ప్రస్తుతం ప్రభాస్, ఎన్.టి.ఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో ఆయన చర్చలు జరుపుతున్నారు అని సమాచారం. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులపై సంతకం చేసిన అన్ని ప్రొడక్షన్ హౌస్‌ల నుండి శుభాకాంక్షలు వచ్చాయి. అదే విధంగా టాప్ […]

Read more...

అల్లు అర్జున్ తన పిల్లలతో హ్యాపీగా ఉన్న వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడు అయాన్ అలాగే కుమార్తె అర్హాతో కలిసి చాలా సరదాగా ఉన్న ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బన్నీ తన పిల్లలకు ఆకాశంలో ఏదో చూపిస్తుండగా ఉన్న వీడియో ను స్నేహ సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో అమిత్ త్రివేది యొక్క షామ్ సౌండ్‌ట్రాక్‌ను జోడించి పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ కోవిడ్-19 నుండి కోలుకున్న విషయం తెలిసిందే. అభిమానులు […]

Read more...

మూడో సారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా 2020 గా ఎన్నుకున్నారు. విజయ్ వరుసగా మూడోసారి ఈ ఘనతను సాధించాడు. ఈ ప్రత్యేక రికార్డుపై విజయ్ ఆనందం వ్యక్త పరిచారు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ 2020 టాప్ 30 జాబితాలో టాలీవుడ్ హీరోలు, క్రీడా ఛాంపియన్లు ఉన్నారు. విజయ్ తరువాత రామ్ (2), ఎన్టీఆర్ (3), రామ్ చరణ్ (4), నాగ శౌర్య (5), నాగ చైతన్య […]

Read more...

రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైట్ సీన్ చూస్తే తెలియని అనుభూతి?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి ఏమి చెప్పిన తెలుసుకోవాలి అనే ఆత్రుత అయితే ఉంది అభిమాులందరికీ. ఎందుకంటే ఈ సినిమా భారీ అంచ‌నాలు పెంచేస్తోంది. అయితే నిన్న ఈటీవీలో వచ్చిన ఆలీ తో సరదాగా షోకి రాజమౌళి తండ్రి, ర‌చ‌యిత‌ విజయేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది. ఇందులో ఆలీ గారు ఆర్ఆర్ఆర్ చిత్రం మీరు చూసారా అని అడగటం […]

Read more...

కీర్తి శెట్టిని పోలిన మరో అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అదుర్స్

మనిషి పోలిన వ్యక్తులు ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం రెగ్యులర్ లైఫ్ లో చాలా మందిని చూస్తూ వుంటే. అదే మనకి నచ్చిన నటి నటుల పోలిక ఉంటే అరే ఈమె అచ్చం ఆ హీరోయిన్ లాగా హీరో లాగా ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుతాం. అయితే ఇప్పుడు ఇదీ అంతా ఎందుకంటారా ఉప్పెన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అమాంతం నచ్చిన హీరోయిన్ నటి కృతి శెట్టి. ప్రస్తుతం ఈ నటి […]

Read more...

అల్లు శిరీష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా ప్రేమ కాదంట

ఈ రోజు అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా తన 6వ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ చిత్రం ప్రేమ కాదంట అనే టైటిల్ తో వస్తుంది ఇందులో నటి అను ఇమ్మాన్యుయేల్ కధానాయిక గా నటిస్తుంది. కొద్ది రోజులుగా రొమాన్స్ తో నిండిన ప్రీ-లుక్ పోస్టర్‌లతో బాగానే సందడి చేశాయి. ఇప్పుడు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఇందులో అల్లు […]

Read more...

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను-మాన్ మరో కొత్త చిత్రం

జోంబీ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు ప్రశాంత్ వర్మ హను-మ్యాన్ పేరుతో మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. మొట్ట మొదటి సారిగా తెలుగులో వస్తున్న సూపర్ హీరో సినిమా ఇదే కావడం గమనార్హం. విశ్వంలో హను-మ్యాన్ మొదటిది కానుంది. ఈ చిత్రం బృందం తమ ప్రాజెక్ట్ను మొదటి ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా ప్రచారం చేస్తున్నారు. […]

Read more...

దర్శకుడు పూరి జగన్నాధ్ ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకున్న గొప్ప రచయిత

దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. అతని సినిమాలు మనిషి నీ ఆలోచింప చేస్తాయి. అటు వంటి గొప్ప దర్శకుడు గురించి హాస్యనటుడు అలీ యొక్క టాక్ షో ‘ఆలీ తో సరదగా’కు ఈ వచ్చే వారంం అతిథిగా వస్తున్న ఇంగ్లీష్ వెటరన్ స్క్రిప్ట్ రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ గారు ఏమి చెప్పారు అంటే తన అభిమాన దర్శకుడు ఎవరు అని ఆలీ అడిగిన ప్రశ్నకు ఎవరైనా రాజమౌళి అంటారు […]

Read more...

డబ్బులు మాత్రం అడగకండి – రేణు దేశాయ్

ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ తెలిపిన లెక్కల ప్రకారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది నటి నటులు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా వారికి తోసిన విధంగా కొంత మంది కైన సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ గారు సోనూసూద్ గారు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us