Sunday 20th of April 2025

డబ్బులు మాత్రం అడగకండి – రేణు దేశాయ్

ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ తెలిపిన లెక్కల ప్రకారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ మరణాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది నటి నటులు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా వారికి తోసిన విధంగా కొంత మంది కైన సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ గారు సోనూసూద్ గారు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, సందీప్ కిషన్, అడివి శేష్ వంటి సెలబ్రెటీలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. అలాగే నటి రేణు దేశాయ్ గారు కూడా ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‏స్టా‏గ్రామ్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ కష్ట సమయంలో మందులు, ఆహారం నిత్య అవసర సరుకులు ఎలాంటి అవసరం ఉన్నా తనకు మెసేజ్ చేయాలని ఆమె తెలిపిపారు. అయితే కొంత మంది డబ్బులు కావాలని మెసేజ్ లు చేస్తున్నారు అంటా. ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ఈ విషయాన్నీ తెలియజేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై ఎవరికైనా ఆహారం, మందులు సాయం చేయగలం కానీ డబ్బులు మాత్రం అడగకండి అంటూ పోస్ట్ పెట్టారు. ఇటు వంటి కష్ట సమయంలో ఎంతో మంది పేద వారికి సహయం చేస్తున్న రేణు దేశాయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us