రియల్ హీరో సోను సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే భారత్ లోకి కరోనా కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టడం వల్ల పేదవారు చాలా ఇబ్బంది పడటం చూసం. వారి కోసం నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన మొదటి వ్యక్తి సోనుసూద్ తన వంతుగా సహాయంగా ఏదో రకంగా సహాయం చేస్తున్న రియల్ హీరో సోను సూద్ కి ప్రత్యేక గౌరవం దక్కాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు.కోవిడ్-19 మహమ్మారి గత సంవత్సరం దేశవ్యాప్తంగా వినాశనం ప్రారంభించినప్పటి నుండి జీవనోపాధిని కోల్పోయిన వేలాది మంది పేద భారతీయులను సోను సూద్ కాపాడుతున్నారు. సోను యొక్క స్వచ్ఛంద కార్యకలాపాలు సెకండ్ వేవ్ లో మరింతగా ఉపయోగపడ్డాయి. తన తోటి దేశస్థుల ప్రాణాలు కాపాడటానికి సోను సూద్ చేస్తున్న సహాయానికి అతని అభిమానులు వేలాది మంది సోషల్ మీడియాలో #PadmaVibhushanForSonuSood అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. పద్మ అవార్డుల కోసం సిఫారసు చేసిన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. అయితే చాలా మంది సోను సూద్ కోసం దేశం యొక్క అత్యున్నత అవార్డు భారత్ రత్నను ఇవ్వాలని కొందరు కోరగా మరీ కొందరు పద్మ విభూషణ్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. చూడాలి భారత్ ప్రభుత్వం సోను సూద్ ను ఏ అవార్డ్ తో సత్కరిస్తుందందో త్వరలోనే తెలియనుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు