యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారాడు విశ్వక్ సేన్. టాలీవుడ్లో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న యువ హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. అయితే మలయాళ యాక్షన్ డ్రామా అంగమలీ డైరీస్ చిత్రం యొక్క అధికారిక రీమేక్ అయిన ఫలక్‌నుమా దాస్‌తో హీరోగా దర్శకుడు మరియు నిర్మాతగా మారారు విశ్వక్ సేన్. ఈ ఉదయం విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫలక్‌నుమా దాస్ ముహూర్తం వేడుక సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఫలక్‌నుమాదాస్ ముహూర్తం షాట్ గుర్తుకు వచ్చి నిన్నటిలా అనిపిస్తుంది అని విశ్వక్ తన పోస్ట్‌లో రాశాడు. ఫలక్‌నుమా దాస్ 2 కోసం చిత్ర బృందంతో త్వరలో మళ్లీ కలుస్తాను అని నటుడు చెప్పారు. అయితే మలయాళ అంగమాలి డైరీస్ చిత్రానికి సీక్వెల్ లేదు. కానీ ఇక్కడ విశ్వాక్ ఆ కథను 2 గా ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడటం ఆసక్తికరంగా ఉంది అభిమానుందరికీ. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం పాగాల్ చిత్రం విడుదలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు హీరో విశ్వాక్ సేన్.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు