ఈ రోజు అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా తన 6వ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ చిత్రం ప్రేమ కాదంట అనే టైటిల్ తో వస్తుంది ఇందులో నటి అను ఇమ్మాన్యుయేల్ కధానాయిక గా నటిస్తుంది. కొద్ది రోజులుగా రొమాన్స్ తో నిండిన ప్రీ-లుక్ పోస్టర్‌లతో బాగానే సందడి చేశాయి. ఇప్పుడు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఇందులో అల్లు సిరిష్ తో అను ఇమ్మాన్యుయేల్ రొమాన్స్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సిరిష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 మూవీస్ అలాగే శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్, అచు రాజమణి సంగీతం అందిస్తున్నారు.
Excited and happy to share the 2 first looks of “Prema Kadanta”. #PremaKadanta @anuemmanuel @ga2pictures @rakeshsashii pic.twitter.com/N1OMpJOtR9
— Allu Sirish (@AlluSirish) May 30, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు