Thursday 12th of March 2026

Latest Updates

అబ్దుల్ కలాం బయోపిక్ లో హాస్యనటుడు హీరో అలీ

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటుడు అలీ ప్రముఖ శాస్త్రవేత్త భారత మాజీ రాష్ట్రపతి భారత్ రత్న డాక్టర్ అబ్దుల్ కలాం బయోపిక్ లో నటించనున్నారు. డాక్టర్ కలాం పేరుతో ఈ చిత్రాన్ని తెలుగు హాలీవుడ్ చిత్రనిర్మాత జగదీష్ దనేటి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం అలీ కి 1111 వ ప్రాజెక్ట్ కావడం చాలా ఆనదపడ్డారు. ఈ చిరస్మరణీయ చిత్రం గురించి మాట్లాడుతూ, అబ్దుల్ కలాం పాత్రను తను చేయడం […]

Read more...

భారతీయులకు సూపర్ మ్యాన్ సోను సూద్

కరోనావైరస్ మహమ్మారి వలన లాక్డౌన్ అయినప్పటి నుండి, బాలీవుడ్ నటుడు సోను సూద్ పేదవారి కోసం తన చేస్తున్న పనికి అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. సోను సూద్ భారతదేశం అంతటా వేలాది మంది వలస కార్మికులకు విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించి స్వదేశానికి తిరిగి వచ్చేటట్లు చేసారు. ఈ రోజు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నుండి ఒక పేద టమోటా రైతుకు కొత్త ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఈ […]

Read more...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్టివి నరేంద్రచౌదరి గారి ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో ఈ రోజు ఒక లక్ష చెట్లను నాటడానికి పూనుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో మొదలైన అయిన ఈ గొప్ప ప్రయత్నంలో భాగంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక లక్ష చెట్లు నాటడం అనేది హర్శించ తగ్గ విషయం. ఎంపి సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా ప్రాముఖ్యం సంతరించుకున్న విషయం తెలిసిందే సినీ ప్రముఖులు నుండి రాజకీయ […]

Read more...

సుశాంత్ దిల్ బెచారా చిత్రం ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో రికార్డ్

బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దిల్ బెచారా నిన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. మల్టీ టాలెంటెడ్ సుశాంత్ చివరి చిత్రం కావడం వల్ల తన అభిమానులు ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన ఇచ్చారు. ట్రైలర్ తోనే సెన్సేషన్ సృష్టించిన దిల్ బెచారాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ ఓటిటి లో అపూర్వమైన రికార్డును సృష్టించింది. 24 గంటల్లో ఈ చిత్రం 75 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది, […]

Read more...

షూటింగ్ చేసే పరిస్థితులు లేవు – పవన్ కళ్యాణ్

ఇప్పడప్పుడే షూటింగ్ చేసే పరిస్థితులు లేవు అని పవన్ కళ్యాణ్ అన్నారు ఎందుకంటే సినిమాల చిత్రీకరణకు కరోనా వైరస్ చాలా పెద్ద ఇబ్బంది ఉంది. ఈ కరోనా అనేది ఎవరికి వచ్చినా సమస్యే కాబ్బటి వాక్సిన్ వచ్చే వరకూ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అని పవన్ అన్నారు. వకీల్ సాబ్ చిత్రం కూడా 80 పర్సెంట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం మిగతా షూటింగ్ ఈ కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడపుడే షూటింగ్ ఉండవు […]

Read more...

హీరో నాగ శౌర్య ప్రీ-లుక్ పోస్టర్ అదుర్స్

హీరో నాగ శౌర్య త్వరలో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం యొక్క ప్రీ-లుక్ పోస్టర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు. బాగా కండలు తిరిగి పొడవాటి జుట్టుతో బలమైన శరీర ఆకృతి తో హీరో శౌర్య అందరినీ ఆశ్చర్యపరుస్తున్నడు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో స్పష్టంగా కనిపించని మంచి గడ్డం కూడా కలిగి ఉన్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 27 న బయటకు వస్తుంది. అయితే ఇంకా ఈ చిత్రానికి పేరు పెట్టలేదు. ఈ చిత్రం కథ […]

Read more...

మీరు ప్రేమతో లేపిన చేతులు నా బలం – అమితాబ్ బచ్చన్

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే తన కుమారుడు అభిషేక్, అతని కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ అలాగే మనవరాలు కూడా అదే ఆసుపత్రిలో ఉండి డాక్టర్ల పర్యవేక్షణ లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం బిగ్ బి ఇంటికి అభిమానులు వస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే అయితే బిగ్ బి నిన్న తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ట్విట్టర్ ద్వారా రోజుకు […]

Read more...

బిచ్చగాడు మూవీ కి సీక్వెల్ గా బిచ్చగాడు 2

తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టిన చిత్రం బిచ్చగాడు 2016 లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు అనువాదం ఈ చిత్రం తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. ఇప్పుడు దానికి సీక్వల్ గా వస్తున్న బిచ్చగాడు 2 విజయ్ […]

Read more...

రామన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

కల్వకుంట్ల తారక రామరావు (కెటిఆర్) ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుండి చలనచిత్ర మరియు రాజకీయ నాయకులు అలాగే అభిమానులు శ్రేయోభిలాషుల నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కేటిఆర్ ను తారక్ అని ఉద్దేశించి, చిరు ట్వీట్ చేస్తూ, కెటిఆర్ నిరుపేద పౌరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటానికి వ్యక్తిగతంగా చేరుకోవడం, సహాయం చేయడం భరోసా ఇవ్వడం పట్ల తాను ఎప్పుడూ సంతోషంగా మరియు […]

Read more...

జేమ్స్ కామెరాన్ అవతార్ 2 గురించి ఏమీ చెప్పారంటే

కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవతార్ 2 నిరవధికంగా ఆలస్యం అయిందని జేమ్స్ కామెరాన్ ధృవీకరించారు. 2021 డిసెంబర్ 17 న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఒక సంవత్సరం తరువాత అంటే 2022 డిసెంబర్ 16 న విడుదల కానుంది. మూడు సీక్వెల్స్ కూడా ఒక సంవత్సరానికి జంప్ అవుతాయి, అంటే మిగిలిన ఐదు అవతార్ చిత్రాలు పూర్తిగా క్రిస్మస్ 2028 విడుదల అవుతాయి అన్న మాట. ఈ కరోనా సమయంలో అందరు ఇంట్లో ఉండి […]

Read more...

క్లీన్-షేవెన్ లుక్ లో చిరు ఫోటో వైరల్

గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంది. ఇందులో చిరు మీసం లేకుండా క్లీన్-షేవెన్ లుక్ లో కనిపిస్తున్నారు. చిరు ఈ లుక్ లో యవ్వనంగా కనిపించడం అనేది అతని అభిమానులలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆగస్టులో ప్రారంభం కానున్న తన 152 వ చిత్రం ఆచార్య షూటింగ్ రాబోయే షెడ్యూల్ కోసం చిరు ఈ క్రొత్త లుక్ అని చాలా మంది భావించారు. […]

Read more...

హీరో సూర్య కి జన్మదిన శుభాకంక్షలు

తమిళంలో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు అలాగే అభిమానులు. నటుడు శివ కుమార్ వారసుడిగా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సూర్య తనదైన నటనతో టాప్‌ స్టార్‌గా ఎదిగాడు. హీరోయిన్‌ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ విలక్షణ నటుడు చెన్నైలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం హీరో సూర్య నటిస్తున్న‌ ‘ఆకాశమే నీ హద్దురా’ ఇప్పటికే విడుదలైన […]

Read more...

సన్నిహితులు మద్య నితిన్ షాలిని నిశ్చితార్థం జరిగింది

హీరో నితిన్ ఎంగేజ్మెంట్ ప్రేయసి షాలిని కందుకూరి తో ఈ రోజు హైదరాబాద్‌లో ఆత్మీయుల మధ్య జరిగింది. ఈ యువ జంట ఉంగరాలు మార్చుకుని ఒకటయ్యారు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ కి హాజరయ్యారు. జూలై 26 న రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్నుమా ప్యాలెస్‌లో నితిన్ షాలిని నీ పెళ్లి చేసుకోనున్నారు. ఈ వివాహానికి తెలంగాణ సిఎం కెసిఆర్‌తో సహా చలనచిత్ర, రాజకీయ ప్రముఖులులో కొద్దిమంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు, […]

Read more...

బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేసిన హీరో తరుణ్

తెలుగులో రాబోతున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తె 4 వ సీజన్లో పాపులర్ హీరో తరుణ్ పాల్గొంటున్నట్లు వార్తలు ఇంటర్నెట్లో ఊహాగానాలు వినిపించాయి. చివరగా, తరుణ్ నిన్న ఒక పత్రికా నోట్ ను తన సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో విడుదల చేసాడు. తాను బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని, షోలో పాల్గొనడానికి ఆసక్తి లేదని తరున్ స్పష్టం చేశారు. ఇటువంటి నకిలీ వార్తలను ఎవరూ వ్యాప్తి చేయవద్దని ఆయన కోరారు […]

Read more...

రామ్ చరణ్ తో జాహ్నివి కపూర్ వినడానికి ఎంత బాగుందో?

మెగా స్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య చిత్రంలో చాలా మంది నటులు ఉన్నారు అనే విషయం తెలిసిందే అయితే ప్రతి రోజు ఈ చిత్రం లో నటించే స్టార్స్ గురించి ఏదో ఒక వార్త అనేది ఆసక్తికరంగా మారుతోంది. తాజా విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో అతిధి పాత్ర చేయడానికి రామ్ చరణ్ కూడా జాన్వి కపూర్‌తో చర్చలు జరుపుతున్నాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన నటించినందుకు తమన్నా దాదాపుగా కరారు అయినట్లే, […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us