Thursday 12th of March 2026

మీరు ప్రేమతో లేపిన చేతులు నా బలం – అమితాబ్ బచ్చన్

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే తన కుమారుడు అభిషేక్, అతని కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ అలాగే మనవరాలు కూడా అదే ఆసుపత్రిలో ఉండి డాక్టర్ల పర్యవేక్షణ లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం బిగ్ బి ఇంటికి అభిమానులు వస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే అయితే బిగ్ బి నిన్న తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ట్విట్టర్ ద్వారా రోజుకు ఒక ట్వీట్ పెట్టీ తన అభిమానులకు తన యోగ క్షేమాలు గురించి పోస్ట్ పెడుతున్నారు. నిన్న శుక్రవారం రాత్రి, తన ఇంటి వెలుపల తన అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ సెషన్ త్రోబాక్ ఫోటోను ఇన్స్టాగ్రమ్ లో పంచుకున్నారు. బిగ్ బి ఇలా వ్రాశారు మీ ప్రేమ మీరు ఇచ్చే చేయ్యుత నా బలం ఇది, నేను ఎప్పుడూ మరువలేను . భగవంతుడా సాయం చేయి నాకు అంటూ బిగ్ బి పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం బిగ్ బి ఆరోగ్యం బాగుంది. గత వారం ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ నెగెటివ్ వచ్చి ప్రస్తుతం తను ఇంట్లోనే ఉంటున్నారు.

View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us