హీరో నాగ శౌర్య త్వరలో రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం యొక్క ప్రీ-లుక్ పోస్టర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు. బాగా కండలు తిరిగి పొడవాటి జుట్టుతో బలమైన శరీర ఆకృతి తో హీరో శౌర్య అందరినీ ఆశ్చర్యపరుస్తున్నడు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో స్పష్టంగా కనిపించని మంచి గడ్డం కూడా కలిగి ఉన్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 27 న బయటకు వస్తుంది. అయితే ఇంకా ఈ చిత్రానికి పేరు పెట్టలేదు. ఈ చిత్రం కథ పురాతన క్రీడల విలువిద్య నేపథ్యం ఉంటుంది అని సమాచారం. ఈ చిత్రం కోసం తను చాల హార్డ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది ఈ పోస్టర్ చూస్తే. మంచి నైపుణ్యం కలిగిన అతను తనదైన ముద్ర వేయడానికి ఈ నెల 27 న విడుదల కాబోయే ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ల కింద నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో నటి కేతిక శర్మ కథానాయిక ప్రధాన పాత్ర లో పోషిస్తుంది.
The Stunning Pre-look of @IamNagashaurya‘s Next
Get Ready for the Fantastic First Look of #NS20 on Monday, 27th July! @nseplofficial @SVCLLP #NarayanaDasNarang #RamMohanRao @sharrath_marar @IamNagashaurya @Santhosshjagar1 @RaamDop @kaalabhairava7 @EditorJunaid@baraju_SuperHit pic.twitter.com/Xz5Hn28Xq1
— Sharrath Marar (@sharrath_marar) July 25, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు