మెగా స్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య చిత్రంలో చాలా మంది నటులు ఉన్నారు అనే విషయం తెలిసిందే అయితే ప్రతి రోజు ఈ చిత్రం లో నటించే స్టార్స్ గురించి ఏదో ఒక వార్త అనేది ఆసక్తికరంగా మారుతోంది. తాజా విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో అతిధి పాత్ర చేయడానికి రామ్ చరణ్ కూడా జాన్వి కపూర్‌తో చర్చలు జరుపుతున్నాడు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన నటించినందుకు తమన్నా దాదాపుగా కరారు అయినట్లే, కానీ ఆమె తేదీలు సందేహాస్పదంగా ఉన్నందున, చరణ్ జాన్వి కపూర్‌తో చర్చలు జరుపుతున్నాడు అని టాక్ ఇదే గాని నిజమైతే ఆచార్య చిత్రం పై అభిమానులకు ఉన్న అంచనాలు మరింత ఆసక్తిని పెంచుతాయి అనడంలో ఎటువంటి సందేశం లేదు. కాజల్ ప్రధాన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు