Thursday 12th of March 2026

బిచ్చగాడు మూవీ కి సీక్వెల్ గా బిచ్చగాడు 2

తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టిన చిత్రం బిచ్చగాడు 2016 లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు అనువాదం ఈ చిత్రం తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. ఇప్పుడు దానికి సీక్వల్ గా వస్తున్న బిచ్చగాడు 2 విజయ్ ఆంటోనీ తన కొత్త చిత్రం పోస్టర్ ను విడుదల చేసాడు, ఇది అతని బ్లాక్ బస్టర్ హిట్ బిచ్చగాడు యొక్క సీక్వెల్. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ రోజు విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఈ రోజు చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు, ప్రియా కృష్ణస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

బిచ్చగాడు తో కనకవర్షం కురిపించి నేడు బిచ్చగాడు 2 ఎనౌన్స్ చేసిన సక్సెస్ ఫుల్ హీరో విజయ్ ఆంటోనీ కి జన్మదిన శుభాకాంక్షలు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us