Thursday 12th of March 2026

Latest Updates

బిగ్ బాస్ 4 ప్రోమో వచ్చేసిందిగా

తెలుగులో సీజన్ 4 గా వస్తున్న బిగ్ బాస్ షో అక్కినేని నాగర్జున వ్యాఖ్యాత గా త్వరలో రాబోతున్న ఈ షో ప్రోమో ఈ రోజు విడుదల చేసారు. మా టీవీ లో రాబోతున్న ఈ షో సంగతి అందరికి తెలిసిందే రియాలిటీ షో లో ప్రత్యక గుర్తుపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 4 గా రాబోతుంది. ఈ షో లో పాల్గొనే కంటేస్తెంట్ లు గురుంచి త్వరలోనే తెలుస్తుంది. Next em jarugutundo […]

Read more...

ఎస్ఎస్ రాజమౌలి ట్వీట్ రెండో పరీక్షలో నెగిటివ్

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌలి అతని కుటుంబ సభ్యులు కొన్ని వారాల క్రితం కరోనా పాజిటివ్ వచ్చినట్లు రాజమౌళి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి, కుటుంబం సభ్యులు మొత్తం ఇంటిలోనే క్వారైంటెన్ లో ఉన్నారు. ఈరోజు రాజమౌళి ఒక ట్వీట్ ద్వారా తన కుటుంబ ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు. తన పోస్ట్‌లో, మా 2 వారాల క్వారైంటైన్ పూర్తయింది. ఇప్పుడు ఎటువంటి లక్షణాలు లేవు. మేము మళ్ళీ పరీక్షించుకోవడం జరిగింది. ఈ పరీక్షలో […]

Read more...

నాని సుధీర్ బాబు చిత్రం ఓటిటి లోనే వస్తుందా?

న్యాచురల్ స్టార్ నాని నటించిన వి చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ మార్చిలో విడుదల కావాల్సి ఉంది, కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని ఒటిటి దిగ్గజానికి అమ్మేయాలని నిర్మాతలు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ మధ్య చాలా ఊహాగానాలు వినిపించాయి కాని వారు అలా చేయలేదు థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు అదే నిజమైలాగ ఉంది ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల […]

Read more...

ఇది మీ కోసం మహేష్ గారు – దళపతి విజయ్

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తన పుట్టినరోజున ట్విట్టర్‌లో తెలంగాణ ఎంపి సంతోష్ కుమార్ చొరవతో చేసిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అతను ఒక మొక్కను నాటిన వీడియోను పంచుకున్నారు. మహేష్ బాబు ఈ సవాలును మరో ముగ్గురికి ఇవ్వడం జరిగింది తమిళ స్టార్ తలాపతి విజయ్, ఎన్టీఆర్ అలాగే నటి శ్రుతి హాసన్లను నామినేట్ చేశారు. మహేష్ పిలుపుకు ప్రతిస్పందిస్తూ, విజయ్ నిన్న తన తోటలో ఒక మొక్కను నాటిన కొన్ని చిత్రాలను ట్వీట్ […]

Read more...

రేణు దేశాయ్ ఇంట్లో కొత్త కారు మరి పాత కార్లు

నటి రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ ఈ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో లైవ్ వీడియోస్ ద్వారా సలహాలు ఇస్తూ తన కంటు ఒక ప్రత్యేకత తెచ్చుకున్న నటి. రేణు దేశాయ్ కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలో చెప్పుతూ తను మొదటి అడుగు వేసారు అవును ఎలక్ట్రిక్ కారు యొక్క చిత్రాన్ని ఇన్స్తా గ్రామ్ లో ఆమె పోస్ట్ చేసి తను కొత్త కార్ ను తీసుకునట్లు […]

Read more...

సత్యనారాయణ స్వామి వ్రతంలో రానా మిహీకా

రానా దగ్గుబాటి అతని భార్య మిహీకా బజాజ్ శనివారం రామానాయుడు స్టూడియోలో వివాహం తరువాత హైదరాబాద్లోని తన ఇంటిలో సత్యనారాయణ పూజలు చేశారు. ప్రస్తుతం ఈ నూతన వధూవరుల చిత్రాలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.మిహీకా ఆకుపచ్చ బంగారు చేనేత చీరతో పాటు పెళ్లి ఎర్ర దుప్పట్టా ధరించి ఉండగా,రానా దగ్గుబాటి తెలుపు కాటన్ పంచ కట్టా ధరించి ఉన్నారు. రానా దగ్గుబాటి మిహీకా బజాజ్ వారి కుటుంబంతో కలిసి ఈ పూజ కార్యక్రమం […]

Read more...

వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు – అనిల్ రావిపూడి

నిన్న మహేష్ బాబు పుట్టిన సందర్భంగా అందరూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే యుట్యూబ్ లో వీడియో చేసి మహేష్ బాబు కు గిఫ్ట్ ఇచ్చారు ఎల్ కె ఈవెంట్స్ కుర్రోళ్ళు అవును ఇది నిజం సరిలేరు నీకెవ్వరు చిత్రం లో మహేష్ బాబు డైలాగ్స్ ను స్పూఫ్ గా తీసుకుని వీడియో చేసారు. ఈ వీడియో చూసిన సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి ఒక్క సారిగా షాక్ అయ్యారు.ఈ […]

Read more...

అమ్మ కోసం చిన్న చేపల ఫ్రై చేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవికి పరిచయం అవసరం లేని పేరు. అతను ఒక్క గొప్ప నటుడు అలాగే చాలా మందికి ఇష్టమైన నటుడు అతను డాన్స్ అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ చిరంజీవి డాన్స్ తో ఎవరూ పోటీపడరు. పడినా ఇప్పటివరకు ఎవరూ విజయవంతం కాలేదు. మెగా స్టార్ వంటను చేయడానికి ఇష్టపడతారు అని చాలా మంది చెపుతారు. అతని వంటకాల శైలి […]

Read more...

మాస్ మహా రాజా రవితేజ చిత్రానికి టైటిల్ ఇదేనా?

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం క్రాక్‌ మూవీ రిలీజ్ కోసం బిజీగా ఉన్నా విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం మూడు ఆసక్తికరమైన ప్రాజెక్టులపై సంతకం చేశారు అని సమాచారం. ఆయన తన వీర మూవీ దర్శకుడు రమేష్ వర్మతో చేతులు కలపబోతున్నరు అని టాక్. రవితేజ-రమేష్ వర్మ చిత్రానికి సంబంధించిన నిర్మాతలు ఈ సినిమాకు ‘ఖిలాడి’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు అని సమాచారం. అలాగే, ఈ చిత్రంలో రాశి ఖన్నా అలాగే నిధి అగర్వాల్ ఈ ఇద్దరుతో […]

Read more...

రేపు 9:09 కి మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ వచ్చేస్తుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రేపు స్పెషల్ గిఫ్ట్ రాబోతుంది అదే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారీ పాటా చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రేపు ఉదయం 9:09 గంటలకు ఆవిష్కరించబడుతుందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వెల్లడించారు. సర్కారు వారీ పాటా చిత్రం యొక్క కథ అందులో మహేష్ పాత్ర గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ, నిర్మాతలు అలాగే డైరెక్టర్ గానీ కథను ఇంకా బయటికి చెప్పలేదు. ఈ చిత్రంలో […]

Read more...

దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి

ఎప్పుడు ఎప్పుడా అని అనుకున్న హీరో రానా పెళ్లి ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కబోతున్నరు. దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి వాతావరణం నెలకొంటుంది. సురేష్ బాబు రానా వెంకటేష్ కలిసి తీసుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. రానా ట్విట్టర్ అలాగే ఇన్స్తా గ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేసి రెడీ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వివాహం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరగనుంది. వివాహానికి […]

Read more...

నిత్యా క్రియేషన్స్ బ్యానర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాస్

హ్యాపీ డేస్ చిత్రం తెలుగు ప్రేక్షకుల అభమానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు కృష్ణుడు మై బాయ్‌ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతో వినోదంతో రూపొందించిన చిత్రానికి నిర్మాతగా మారారు. కొత్త నటీనటులుతో తొలి దర్శకుడు జయరామ్ దర్శకత్వం వహించిన ఈ ట్రైయాంగిల్ ప్రేమకథ చిత్రం త్వరలో డిజిటల్ ప్రీమియర్‌ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో వస్తుంది. కృష్ణుడి ప్రారంభించిన తొలి నిర్మాణ సంస్థకు ప్రభాస్ ద్వారా విడుదల చేసారు . ఒక వీడియో సందేశం ద్వారా, ప్రభాస్ కృష్ణుడిని అభినందించారు అతని […]

Read more...

ఈ సారి పుట్టిన రోజు వేడుకలు వద్దు – మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులకు పండగనే చెప్పు కోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన అభిమానులు కేక్ లు కట్ చేసి, అన్నదానాలు చేస్తూ చాల సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే మహేష్ బాబు ఈ సారి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవద్దు అని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా పిలుపు నిచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చాలా […]

Read more...

రానా పెళ్లి సందండి వేడుకలు ప్రారంభం

ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది రానా ఒక ఇంటివాడు కావడానికి హీరో రానా దగ్గుబాటి ఆగస్టు 8 న తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పెళ్లి వేడుకలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి రెండు కుటుంబాలు వరుడు మరియు వధువు కోసం పెల్లికోడుకు మాతా కి చౌకి వేడుకలు జరిగాయి. మరోవైపు, రామానాయుడు స్టూడియోస్ కూడా పూలతో లైట్లతో అలంకరించబడి పెళ్లికి సిద్ధంగా ఉన్నాయి. దగ్గర బంధువులు స్నేహితులు […]

Read more...

నేను బాగున్నాను నేను బాగుంటాను – బాలు గారు

ప్రస్తుతం మనదేశంలో లో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది నెలల్లో చాలా మంది సినీ ప్రముఖులు ఈ కోవిడ్ 19 బారిన పడిన విషయం తెలిసిందే అందులో మోస్ట్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ అదే విధంగా దర్శకులు రాజమౌళి, తేజ, సెలబ్రిటీలు వీరందరూ కోవిడ్ బారిన పడి ఇప్పుడు కోలుకుంటున్నారు. అయితే తాజాగా స్టార్ లెజండరీ సింగర్, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక రోజు క్రితం జ్వరం రావడం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us