ప్రస్తుతం మనదేశంలో లో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది నెలల్లో చాలా మంది సినీ ప్రముఖులు ఈ కోవిడ్ 19 బారిన పడిన విషయం తెలిసిందే అందులో మోస్ట్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ అదే విధంగా దర్శకులు రాజమౌళి, తేజ, సెలబ్రిటీలు వీరందరూ కోవిడ్ బారిన పడి ఇప్పుడు కోలుకుంటున్నారు. అయితే తాజాగా స్టార్ లెజండరీ సింగర్, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక రోజు క్రితం జ్వరం రావడం తో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని బాలు గారు ఒక చిన్న వీడియోలో స్వయంగా ఈ వార్తను వెల్లడించారు చిన్నపాటి జలుబు, జ్వరం ఉందని డాక్టర్స్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పిన బాలు గారు హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొంచెం సానుకూలంగా ఉందని చెప్పారు. అయితే ఎవరూ తనకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాదు అని కోరారు.బాలు గారు త్వరలోనే సాధారణ స్థితికి వచ్చి తొందరగా కోలుకుని రావాలని కోరుకుందాం.
Legendary Singer S.P. BalaSubrahmanyam tested #Covid19 positive and he is doing well. Wishing him speedy recovery. pic.twitter.com/ZK4MGkfRxQ
— BARaju (@baraju_SuperHit) August 5, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు