సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులకు పండగనే చెప్పు కోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన అభిమానులు కేక్ లు కట్ చేసి, అన్నదానాలు చేస్తూ చాల సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే మహేష్ బాబు ఈ సారి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవద్దు అని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా పిలుపు నిచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చాలా మంది అభిమానులు మహేష్ నిర్ణయాన్ని స్వాగతించారు.
ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అభిమానులకు ముందుగా తెలియజేశారు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వం లో సర్కార్ వారి పాట చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఆగస్ట్ 9న స్పెషల్ గిఫ్ట్ ఉంటుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
A kind request to all my fans 🙏🏻 pic.twitter.com/UnAzeYPUBQ
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు