నిన్న మహేష్ బాబు పుట్టిన సందర్భంగా అందరూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే యుట్యూబ్ లో వీడియో చేసి మహేష్ బాబు కు గిఫ్ట్ ఇచ్చారు ఎల్ కె ఈవెంట్స్ కుర్రోళ్ళు అవును ఇది నిజం సరిలేరు నీకెవ్వరు చిత్రం లో మహేష్ బాబు డైలాగ్స్ ను స్పూఫ్ గా తీసుకుని వీడియో చేసారు. ఈ వీడియో చూసిన సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి ఒక్క సారిగా షాక్ అయ్యారు.ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఈ పిల్లల అంకితభావాన్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను అలాగే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అదేవిదగా ఆశ్చర్యపోతున్నాను కూడా ఇది అసాధారణమైనది అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో లో పిల్లల నటన అదేవిధంగా డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ మెచ్చుకోకుండా ఉండలేం అంతా బాగా తీశారు ఎల్ కె ఈవెంట్స్ కుర్రోళ్ళు. ఒక సారి మీరుకూడా చూసేయండి.
I am truly stunned and pleasently surprised to see the dedication of these kids … extraordinary.
వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు👌😍
(Note: ఇలాంటివి ఎటువంటి జాగ్రత్త లు లేకుండా చేయడం ప్రమాదం జాగ్రత్త పిల్లలూ )https://t.co/lzTUwfdoiQ#SarileruNeekevvaru— Anil Ravipudi (@AnilRavipudi) August 10, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు