Thursday 12th of March 2026

నాని సుధీర్ బాబు చిత్రం ఓటిటి లోనే వస్తుందా?

న్యాచురల్ స్టార్ నాని నటించిన వి చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ మార్చిలో విడుదల కావాల్సి ఉంది, కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని ఒటిటి దిగ్గజానికి అమ్మేయాలని నిర్మాతలు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ మధ్య చాలా ఊహాగానాలు వినిపించాయి కాని వారు అలా చేయలేదు థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు అదే నిజమైలాగ ఉంది ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు అని సమాచారం చాలా సెప్టెంబర్ మొదటి వారంలో దాని ప్రీమియర్ ఉంటుంది అని సమాచారం. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత అని తెలిసిందే ఈ చిత్రానికి అమెజాన్ తో మంచి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ వార్త టాలీవుడ్ చిత్ర వర్గాలలో వేగంగా వ్యాపించింది. ఈ చిత్రం మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అప్పుడు వరుకు వేచి చూడాలి మరి.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us