Thursday 12th of March 2026

అమ్మ కోసం చిన్న చేపల ఫ్రై చేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవికి పరిచయం అవసరం లేని పేరు. అతను ఒక్క గొప్ప నటుడు అలాగే చాలా మందికి ఇష్టమైన నటుడు అతను డాన్స్ అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ చిరంజీవి డాన్స్ తో ఎవరూ పోటీపడరు. పడినా ఇప్పటివరకు ఎవరూ విజయవంతం కాలేదు.

మెగా స్టార్ వంటను చేయడానికి ఇష్టపడతారు అని చాలా మంది చెపుతారు. అతని వంటకాల శైలి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుందని చాలా మంది మాట్లాడుకునే మాటే. అయితే ప్రత్యకంగా అమ్మ కోసం చేసిన చిన్న చేపల ఫ్రై వీడియో ను మెగాస్టార్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు ఈ రోజు. చిరు ఫిష్ కర్రీ చేయడం స్పెషల్ అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us