Wednesday 25th of December 2024

Latest Updates

ఈ వారం థియేటర్లో విడుదల అవుతున్న సినిమాలు ఇవే

లాక్ డౌన్ కారణంగా తెలుగు ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పరిన్స్ ఫేజ్ చేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో సిని అభిమానులు థియేటర్స్ కి బారులు తీరుతున్నారు. ముందు వారం విడుదలైన ఎస్ ఆర్ కళ్యాణమండపం అలాగే ఇష్క్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మళ్లీ థియేటర్స్ దగ్గర సందడి మొదలు అయింది. అందులోనూ కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలు మళ్లీ థియేటర్లు […]

Read more...

సరికొత్త గెటప్ లో హీరో శింబు గుర్తుపట్టలేనంతగా

దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వెందు తనిందదు కాడు, ఎప్పుడూ రొమాంటిక్, స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చే హీరో శింబు ఇప్పుడు సరికొత్త కోణంలో కనిపిస్తున్నాడు, స్వరకర్త ఎఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఈ ముగ్గురు కలయికలో వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం వెందు తనిందదు కాడు అనే టైటిల్‌తో నిన్న విడుదలైన ఈ ఫస్ట్ లుక్ చుస్తే ఎవరూ శింబు అని గుర్తు పెట్టలేరు. మాసిపోయిన దుమ్ము పట్టిన చొక్కా […]

Read more...

తెలుగు బిగ్ బాస్ 5 కోసం ఎక్కువగా వినిపిస్తున్న 16 పేర్లు ఇవే?

తెలుగులో వస్తున్న మోస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 5 మా టీవీ లో ప్రతి రోజూ రాత్రి 9:30 నుంచి 10: 30 వరకు వచ్చే ఈ షో గురించి ప్రతీ ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకటుకున్నేదనే చెప్పుకోవాలి ఎందుకంటే 16 మంది కాంటేస్తెంట్ తో ఇంట్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోవిడ్ 19 కారణంగా ఈ షో విడుదల కొద్దిగా ఆలస్యం అయ్యింది […]

Read more...

ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో

కొద్ది వారాల క్రితం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం చివరి షెడ్యూల్ పూర్తి చేయడానికి మొత్తం యూరప్ వెళ్లింది. ఇప్పుడు తిరిగి ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. ఈ 21 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో ఉక్రెయిన్, జార్జియా మరియు యూరప్‌లోని పలు ప్రదేశాలలో ఎన్టీఆర్ మరియు చరణ్‌పై ఒక పాట చిత్రీకరించబడుతుంది. షెడ్యూల్ ఖచ్చితంగా ప్రణాళిక చేయబడింది. గత నెలలో అన్ని అనుమతులు తీసుకుని వారు యూరప్ వెళ్లడం జరిగింది. ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిశితంగా […]

Read more...

సంక్రాంతి బరిలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం జనవరి 13న

ఈసారీ పెద్ద పండుగ మామూలుగా ఉండదు ప్రతీ ఏటా ఒక లెక్క ఈ సారి వచ్చే పండుగ ఒక లెక్కా ఎందుకంటె ప్రతీ అభిమానికి తన అభిమాన హీరో సినిమా పండక్కి రావాలని కోరుకుంటాడు, ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ పండక్కి ఎఫ్ 3, రాధే శ్యామ్, పవన్ కళ్యాణ్ రానా చిత్రం తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం జనవరి 13న సంక్రాంతికి విడుదల కానుంది. ఒకదాని తర్వాత […]

Read more...

బ్యాచ్ మూవీ ద్వారా మరో అద్బుత సాంగ్ ఇవ్వబోతున్న రఘు కుంచే

ప్రముఖ టాలివుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు, గీత రచయిత, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ మొత్తానికి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన రఘు కుంచే గారి సంగీతంలో మరో అద్భుతమైన సాంగ్ రాబోతుంది. బాల నటుడు సాత్విక్‌ వర్మ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం బ్యాచ్‌ ఇందులో నేహా పఠాన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బేబీ ఆరాధ్య సమర్పణలో శివ దర్శకత్వంలో రమేష్‌ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి త్వరలో “గుంటడు గుళ్లో కాస్తే’ అనే […]

Read more...

తొలిసారి వశిష్ట పాత్రలో సందడి చేయునున్న దర్శకేంద్రుడు

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో ఎన్నో గొప్ప చిత్రాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే ఇప్పుడు తెలుగు తెర మీద ఎక్కువ సేపు తన నటనతో సందడి చేయనున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న పెళ్ళి సందడి చిత్రంలో ముఖ్యమైన వశిష్ట పాత్రలో కనిపిస్తున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు.సినిమాలో తొలిసారిగా రాఘవేంద్రరావు తెరముందుకు వస్తున్నారు. పైగా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా […]

Read more...

మరో కొద్ది రోజుల్లో ప్రభాస్ రాధే శ్యామ్ అప్దే వచ్చేస్తుంది

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రాధే శ్యామ్ వివిధ కారణాల వల్ల చాలాసార్లు ఆలస్యం అవుతూ వస్తుంది. దీనికి ప్రభాస్ అభిమానులు ప్రొడక్షన్ హౌస్‌ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూట్ చివరి దశలోకి వచ్చింది. ఇటలీలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రభాస్ అలాగే పూజా హెగ్డేపై పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న దృశ్యాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం యొక్క మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు […]

Read more...

తిమ్మరుసు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాని స్పీచ్ అద్బుతం

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే తిరిగి మళ్లీ సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు చిత్రం ఈ నెల 30 న పెద్ద స్క్రీన్లలో విడుదల కానుంది. అయితే నిన్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ అతి తక్కువ మందితో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యకరమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ, కోవిడ్ లేకపోతే సత్యదేవ్ ఇప్పటికే పెద్ద స్టార్ అయ్యేవాడు అని చెప్పారు. తాను సత్యదేవ్ పనికి పెద్ద […]

Read more...

ఆగస్టు 1 న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి మొదటి సాంగ్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లను పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఈ చిత్రం మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ ఆగస్టు 1 న రాబోతున్న విషయాన్నీ తాజా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ప్రత్యేక సాంగ్ స్నేహం కోసం ఉంటుందనీ తెలుస్తోంది. ఈ మొదటి సాంగ్ ను ఐదుగురు ప్రముఖ గాయకులు పాడుతున్నారు. కీరవానీ గారు […]

Read more...

గురుపౌర్ణమి రోజున క్లాప్ కొట్టినా ప్రభాస్ 21వ చిత్రం

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ యొక్క 21 వ చిత్రం ఈ రోజు పూజా వేడుకతో అధికారికంగా ప్రారంభమైంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అగ్ర నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ మీద మొదటి షాట్ క్లాప్ కొట్టారు. ఈ రోజు గురుపౌర్ణమి సందర్బంగా భారతీయ సినిమాకి గురువు గా భావించే అమితాబ్ మీద గౌరవంతో మొదటి షార్ట్ తీసారు ఇంకా పేరులేని సినిమాకు ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కె అని పెట్టారు. మొదటి షెడ్యూల్ అమితాబ్ బచ్చన్‌తో పూర్తిగా […]

Read more...

ఏమిటి ఈ విడ్డూరం నాగ శౌర్య తమ్ముడు బ్రహ్మజీ అంటా

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య 22వ చిత్రం షూటింగు ప్రస్తుతం సర వేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్ లో లక్ష్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 8ఫ్యాక్ బాడీని డవలప్ చేసాడు నాగ శౌర్య ఆతర్వాత వరుడు కావలెను అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా చకచకా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలోనే తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ […]

Read more...

బిగ్ బాస్ షో హోస్టింగ్ గురించి చెప్పిన రానా దగ్గుబాటి

తెలుగులో మోస్ట్ పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు 5 వ సీజన్ కోసం సన్నద్ధమవుతోంది. అయితే గత కొన్ని వారాలుగా సీజన్ 5కి హోస్ట్ గా ఎవరు వస్తున్నారు అనే విషయం పై ఉహాగానాలు వినిపించాయి. ముందు రెండు సీజన్లో హోస్ట్ గా చేసినా నాగార్జున గారు ఈసారి చేయటం లేదు అని రాబోయే సీజన్లో ఆతిథ్యం ఇవ్వబోయేది రానా దగ్గుబాటి అంటూ బాగానే సోషల్ మీడియాలో వినిపించాయి. మా టివీ […]

Read more...

కింగ్ నాగార్జున బంగార్రాజు చిత్రం షూటింగ్ ఎప్పుడంటే?

నాగార్జున డ్యుయల్ రోల్ లో 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పక్కాగా ముస్తాబు చేశారు. వచ్చే నెల మూడో వారం నుంచే ఈ సినిమా షూటింగ్ షురూ చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని కూడా తీర్చిదిద్దుతున్నారు అని సమాచారం. అందులో నాగార్జున, […]

Read more...

సైరా వీడియోతో డేవిడ్‌ వార్నర్‌ మరొసారి స్పూఫ్ అదుర్స్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మెగాస్టార్ చిరంజీవి ముఖాన్ని స్వాపింగ్ చేస్తూ ” సైరా” సినిమాలోని వీడియో క్లిప్పింగ్స్‌ను తన ముఖానికి జోడించి అలరించాడు. చిరంజీవిల, డైలాగ్‌లు చెప్పుతూ ఆకట్టుకున్నాడు వార్నర్. ఈ వీడియోను ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వేల సంఖ్యలో లైక్స్, కామెట్స్ వస్తున్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us