పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రాధే శ్యామ్ వివిధ కారణాల వల్ల చాలాసార్లు ఆలస్యం అవుతూ వస్తుంది. దీనికి ప్రభాస్ అభిమానులు ప్రొడక్షన్ హౌస్‌ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూట్ చివరి దశలోకి వచ్చింది. ఇటలీలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రభాస్ అలాగే పూజా హెగ్డేపై పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న దృశ్యాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం యొక్క మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని గురించి మేకర్స్ మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొంత మంది పార్టీ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని కూడా త్వరగా ప్రకటించాలని భావిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కథ గురించి చాలా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. గోవికృష్ణ మూవీస్ సహకారంతో యువి క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు