లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే తిరిగి మళ్లీ సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన తిమ్మరుసు చిత్రం ఈ నెల 30 న పెద్ద స్క్రీన్లలో విడుదల కానుంది. అయితే నిన్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ అతి తక్కువ మందితో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యకరమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ, కోవిడ్ లేకపోతే సత్యదేవ్ ఇప్పటికే పెద్ద స్టార్ అయ్యేవాడు అని చెప్పారు. తాను సత్యదేవ్ పనికి పెద్ద ఫ్యాన్ అంటూ తన కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నాని తెలిపారు. పెద్ద తెరపై సినిమా చూడటం మన తెలుగు వారికి చెప్పలేని అనుభూతి కలిగిస్తుంది. అటువంటిది లాక్‌డౌన్ల వల్ల థియేటర్ లో సినిమాలు చూడలేక పోయం. అలాగే సినీ పరిశ్రమ కు సహాయం చేయడానికి అధికారులు ముందుకు రావాలని నాని అన్నారు. తిమ్మరుసు చిత్రాన్ని శరణ్ దర్శకత్వం వహించగా, మహేష్ కొనేరు దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక జవల్కర్ కథానాయికగా, బ్రహ్మజీ కీలక పాత్ర పోషిస్తున్నారు.
What He Said Is Correct @NameisNani #Nani#BheemlaNayak #EtharkkumThunindhavanpic.twitter.com/H49FweJ3xR
— Pawan suriya FC (@suriyapawanfc) July 28, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు