విద్యార్తి చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం లాంచ్ చేశారు ఈ చిత్ర బృందం. ఈ టీజర్లో చిత్రం యొక్క ప్రధాన ఇతివృత్తాన్ని ప్రదర్శిస్తుంది – కుల రాజకీయాలు సమాజంలో సామాజిక ఉదాసీనత గురించి తెలియజేస్తుంది ఈ టీజర్ ను చూస్తే.
ఈ చిత్రానికి హీరోగా రాజు గారి గది చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించిన చేతన్ చీను, టిక్ టోక్ ఫేమ్ బన్నీ వోక్స్ (వర్షినీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్ తో కథానాయకుడి న్యాయం గురించి సమానత్వం కోసం పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
విద్యార్తి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ మరియు అరకులలో చిత్రీకరించారు. అల్లా వెంకట్ యాజమాన్యంలోని మహాస్ క్రియేషన్స్ రెజెటి రామకృష్ణ, వంశీ తడికొండల సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించింది. తొలిసారిగా మధు మదాసు దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది సమాచారం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు