ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మను చరిత్ర’ నుంచి ఈ రోజు టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో హీరోని చూపించిన విధానం చుస్తే ఈ చిత్రంలో శివ కందుకూరి నటన డైలాగ్స్ హైలెట్ కానున్నాయి అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమణి కధానాయికగా నటించగా అలాగే ప్రగతి శ్రీవాస్తవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రానికి భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు అలాగే యాపిల్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎన్ శ్రీనివాస రెడ్డి అలాగే పి రాన్‌సన్ జోసెఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్ పోస్టర్ పై కాజల్ అగర్వాల్ ప్రెజెంట్స్ అని వేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు