ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇంతకీ ధర దిగాక పోయేసరికి పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంనికి చురకలు అంటిస్తునే వున్నారు సోషల్ మీడియా ద్వారా అయితే ఈ రోజు ట్విట్టర్ లో ఉల్లి పాయలను ఆటో వాడు డబ్బులు రూపంలో తీసుకోవటం టిక్ టాక్ వీడియో అందరికీ నవ్వు పుట్టిస్తుంది.ఆ వీడియో ను పవన్ ట్విటటర్లో పోస్ట్ చేసారు ఒకసారి మీరు కూడా చేసేయండి..
Reserve Bank of Onions,
A short video on New currency-
రూపాయలు బదులు ఉల్లిపాయలు . pic.twitter.com/C8XmUTKh1I— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2019