Site icon syeraa

టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్

ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇంతకీ ధర దిగాక పోయేసరికి పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంనికి చురకలు అంటిస్తునే వున్నారు సోషల్ మీడియా ద్వారా అయితే ఈ రోజు ట్విట్టర్ లో ఉల్లి పాయలను ఆటో వాడు డబ్బులు రూపంలో తీసుకోవటం టిక్ టాక్ వీడియో అందరికీ నవ్వు పుట్టిస్తుంది.ఆ వీడియో ను పవన్ ట్విటటర్లో పోస్ట్ చేసారు ఒకసారి మీరు కూడా చేసేయండి..

Exit mobile version