రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోయే పురాణ నాటక చిత్రం ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరామ్ విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం మీద ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ పాన్-ఇండియా చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్ టి రామారావు, అలియా భట్ మరియు అజయ్ దేవ్‌గన్ తదితరులు ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌలి రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులైన – అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ చుట్టూ ఉంటూ బ్రిటిష్ అలాగే హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా సాగే పోరాట యోధుల కల్పిత కథ. అలియా భట్‌ను తన చిత్రానికి ప్రధాన కధానాయికగా తీసుకోవడం గురించి మాట్లాడుతూ, ఎస్.ఎస్.రాజమౌళి, హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాకు జూనియర్ ఎన్‌టి రామారావు అలాగే రామ్ చరణ్ మధ్య నిలబడగల ఒక నటి అవసరం ఈ కథకు, వీరిద్దరూ చాలా ప్రతిభావంతులైన నటులు. అదే విధంగా అలియా కూడా మంచి నటి కాబట్టి ఈ చిత్రం కోసం తీసుకోవలసి వచ్చింది అని చెప్పుకొచ్చారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ గురించి మాట్లాడుతూ, ఈ నెలలో జరగాల్సిన అలియాతో షూట్ లాక్ డౌన్ కారణంగా షెడ్యూలు రద్దు చేయబడింది. మేము తిరిగి పని చేయాల్సిన అవసరం ఉంది తేదీలు మరియు షెడ్యూల్స్ త్వరలో ప్రకించనున్నారు అని చెప్పుకొచ్చారు. నేను ఆమెతో పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అని రాజ్ మౌళి చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టి రామారావులతో అలియా భట్ మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఉండదు అని చెప్పారు.
ఈ చిత్రంలో అలిసన్ డూడీ మరియు రే స్టీవెన్సన్ మెయిన్ విలన్స్ గా నటించనున్నరు. అజయ్ దేవగన్ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ పాత్రకు హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్, జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించనున్నారు.
బాహుబలి 2 ది కంక్లూజన్ తరువాతరాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం 2021 విడుదల చేయాలని అనుకున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు