Wednesday 25th of December 2024

Ramcharan

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 14న ఎత్తరా జెండా వీడియో సాంగ్ విడుద‌ల‌వుతుందని ముందు నుంచి చెప్పిన‌ట్లే సాయంత్రం 7 గంట‌ల‌కు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఎత్తార జెండా వీడియో సాంగ్ లో ప్ర‌తి స్టెప్స్ గూజ్ బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సాంగ్ తో ఒక‌వైపు నంద‌మూరి అభిమానులు, మ‌రోవైపు మెగా అభిమానులు పూన‌కాల‌తో ఊగిపోతున్నార‌నే చెప్పాలి. ఈ సాంగ్ […]

Read more...

ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ చూస్తే గూజ్బాంబ్స్ వస్తున్నాయి

Read more...

రామ్ చరణ్ శంకర్ మూవీ తర్వాత ఈ దర్శకుడుతో చేయబోతున్నారు ?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే అలాగే త్వరలో ఆచార్య షూటింగ్ కూడా చిన్న చిన్న భాగాలు మిగిలి ఉండగా అది కూడా పూర్తి కానుంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి సంతకం చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2023 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ మొత్తం తొందరగా పూర్తి చేస్తానని […]

Read more...

మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ బృందం

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) ఈ మధ్యనే చిత్రబృందం ఉక్రెయిన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మిగతా ప్యాచ్ వర్క్ షూటింగ్ మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది దర్శక నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆర్ఆర్ఆర్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్నీ తెలియజేశారు. రెండు చిన్న చిన్న షాట్స్ […]

Read more...

ఆగస్టు 1 న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి మొదటి సాంగ్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లను పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఈ చిత్రం మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రం నుండి మొదటి సాంగ్ ఆగస్టు 1 న రాబోతున్న విషయాన్నీ తాజా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ ప్రత్యేక సాంగ్ స్నేహం కోసం ఉంటుందనీ తెలుస్తోంది. ఈ మొదటి సాంగ్ ను ఐదుగురు ప్రముఖ గాయకులు పాడుతున్నారు. కీరవానీ గారు […]

Read more...

గుస గుసలు : రవితేజ, రామ్ చరణ్‌ల కలయికలో చిత్రం?

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న బజ్ ఏమిటి అంటే స్టార్ హీరోస్ రవితేజ, రామ్ చరణ్‌ల కలయికలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లైన్లో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తుంది. 2019 లో వచ్చిన సూపర్ హిట్ మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ కోసం ఈ ఇద్దరి స్టార్ హీరోలుతో తీయాలని భావిస్తున్నారు అని తెలుస్తోంది. గత ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న చరణ్ దీనిని మలయాళం ఒరిజినల్‌లో మోలీవుడ్ […]

Read more...

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ప్రతీ సంవత్సరం మెగా అభిమానులు భారీగానే జరుపుకుంటారు. రామ్ చరణ్ పుట్టిన రోజు ఈ నెల 27 న కానీ మెగా అభిమానులు ఓ నెల ముందుగానే ఈ బర్త్ డే సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో 26న భారీగానే బర్త్ డే కార్యక్రమం […]

Read more...

ఆచార్య చిత్రంలో ‘ సిద్ధ ‘ గా వస్తున్న రాంచరణ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకక్కుతున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే చాలా కాలం క్రితం నుండి చరన్ షూట్‌లో చేరాల్సి ఉంది, కాని కోవిడ్ కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యింది. చివరికి చరణ్ ఈ రోజు షూట్‌లో చేరారు. ఇందులో అతని లుక్ ను అలాగే అతని పేరు సిద్ధ గా ఈ రోజు చిత్ర బృందం వెల్లడించారు. […]

Read more...

ఆర్ఆర్ఆర్ షూటింగ్ మేకింగ్ వీడియో అదుర్స్

Read more...

ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 22న వస్తున్న కొమరం భీమ్ టీజర్

ఎస్ ఎస్ రాజమౌలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మల్టీ-స్టార్, ఆర్ఆర్ఆర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిన్న షూట్ ప్రారంభించిన తరువాత, ఈ రోజు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇప్పుడు ఈ ఉదయం 10:30 గంటలకు షూటింగుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొమరం భీమ్ టీజర్ అక్టోబర్ 22న వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ టీజర్ గురించి అభిమానలకు భారీ అంచనాలు హైప్ చాలా పెద్దవిగానే […]

Read more...

ఆచార్య చిత్రంలో రష్మిక మందన్న ఖరారు అయినట్టేనా?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా కీలకమైన పాత్ర పోషించనున్నారు. ఇందులో మెగాస్టార్ పక్కన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ పక్కన ఒక నటిని వెతుకుతున్నా విషయం తెలిసిందే. అయితే ఆచార్యలో రామ్ చరణ్ పక్కన రొమాన్స్ చేయడానికి రష్మిక మందన్నను మేకర్స్ ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆచార్య యూనిట్ సభ్యులలో ఒకరు ఈ విషయాన్ని బయటకు విడుదల చేసినట్టు […]

Read more...

నీహారిక చైతన్యల నిశ్చితార్థం ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Aug 14, 2020 at 3:44am PDT View this post on Instagram #niharikakonidela #NiharikaChaitanya #NiharikaEngagement A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Aug 14, 2020 at 3:41am PDT View this post on Instagram #Megastar #chiranjeevi #NiharikaEngagement #niharika #nagababu #niharika A post shared […]

Read more...

జూన్ మొదటి వారంలో ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వెళ్లనుందా?

గత కొద్ది నెలలుగా కరోనావైరస్ వ్యాప్తితో తెలుగు చిత్రాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఎవరూ ఊహించని ఇంత పెద్ద విరామంతో, తెలుగు సినీ పరిశ్రమలో బారి పెద్ద బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలు అన్ని మార్చుకోవాల్సి వస్తోంది.వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు అంటే జనవరి 8,2021 విడుదలను లక్ష్యంగా చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. నిన్న తలసాణి శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో చిరంజీవి గారు నిర్వహించిన సమావేశం తరువాత, అన్ని పోస్ట్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us