మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ప్రతీ సంవత్సరం మెగా అభిమానులు భారీగానే జరుపుకుంటారు. రామ్ చరణ్ పుట్టిన రోజు ఈ నెల 27 న కానీ మెగా అభిమానులు ఓ నెల ముందుగానే ఈ బర్త్ డే సందర్భంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సారి కూడా పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో 26న భారీగానే బర్త్ డే కార్యక్రమం జరగబోతోంది. ఈ పుట్టిన రోజు వేడుకల కోసం గత నెల నుండి అభిమానులు బర్త్ డే కార్యక్రమాలు చేస్తున్నారు. వారు సామాజిక కార్యకలాపాలకు చాలా మందికి సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబానికి చెందిన కొంతమంది హీరోలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన ఆచార్య మరియు ఆర్ఆర్ఆర్ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
Bringing To You !!
A Never Before Grand Celebrations On The Occassion Of Our Man Of Masses @AlwaysRamCharan Birthday 🥁🔥
The Date & Time Is 26th March From 4:30 PM
“SHILPA KALA VEDIKA” Is Getting Ready For Our Roars 😉#RAMCHARANBdayEventOnMar26 pic.twitter.com/wxVi4Sndfm
— Trends RamCharan™ (@TrendsRamCharan) March 18, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు