కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా కీలకమైన పాత్ర పోషించనున్నారు. ఇందులో మెగాస్టార్ పక్కన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ పక్కన ఒక నటిని వెతుకుతున్నా విషయం తెలిసిందే. అయితే ఆచార్యలో రామ్ చరణ్ పక్కన రొమాన్స్ చేయడానికి రష్మిక మందన్నను మేకర్స్ ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆచార్య యూనిట్ సభ్యులలో ఒకరు ఈ విషయాన్ని బయటకు విడుదల చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పక్కన పుష్ప చిత్రంలో ప్రధాన కధానాయిక పాత్రలో కనిపించనుంది. ఆమె తన పాత్ర కోసం చిత్తూరు యాసను కూడా నేర్చుకుంది అని టాక్. ఈ రెండు చిత్రాలూ ఒకే సమయంలో షూటింగ్ ప్రారంభం కానున్నందున పుష్పా మరియు ఆచార్య చిత్రాలు కోసం తన తేదీలను సర్దుబాటు చేసుకోవాలి. ప్రస్తుతం ఆచార్య చిత్రం గురించి చర్చలు జరుపుతుంది అని తెలుస్తోంది. ఆచార్య షూట్ అక్టోబర్ నుండి తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం సమ్మర్ 2021 విడుదలకు సిద్ధంగా ఉంచాలని ఈ చిత్ర బృందం భావిస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు