Wednesday 25th of December 2024

జూన్ మొదటి వారంలో ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వెళ్లనుందా?

గత కొద్ది నెలలుగా కరోనావైరస్ వ్యాప్తితో తెలుగు చిత్రాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఎవరూ ఊహించని ఇంత పెద్ద విరామంతో, తెలుగు సినీ పరిశ్రమలో బారి పెద్ద బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలు అన్ని మార్చుకోవాల్సి వస్తోంది.వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు అంటే జనవరి 8,2021 విడుదలను లక్ష్యంగా చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. నిన్న తలసాణి శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో చిరంజీవి గారు నిర్వహించిన సమావేశం తరువాత, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు.

జూన్ మొదటి వారం నుండి షూటింగ్స్ అన్ని తిరిగి ప్రారంభించడానికి నిన్న జరిగిన చర్చలు బట్టి తెలుస్తోంది. జూన్ మొదటి వారం నుండి తెలంగాణ ప్రభుత్వం సినిమా షూట్ కోసం అనుమతులు మంజూరు చేసే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కనుక అనుమతులు ఇస్తే అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రణాళికలో దర్శకులు అందరు ఉన్నారు. అయితే రాజమౌళి అభ్యర్ధన మేరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే స్పందించి, షెడ్యూల్ ప్లాన్ చేసిన తర్వాత సెట్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా చాలా సమయం వృధా అయిందని, ఇప్పటికైనా సమయానికి షూట్ పూర్తి చేయడం పట్ల నమ్మకం ఉందని రాజమౌలి భావిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో రాజమౌళి కూడా ఉన్నారు. అవసరమైతే స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేసి, చిత్రంలోని ప్రధానమైన భాగాలను హైదరాబాద్‌లో చిత్రీకరించే యోచనలో ఉన్నట్లు సమాచరం. ఇంకా ఏడు నెలలు సమయం ఉండటంతో రాజమౌలి గారి తదుపరి లక్ష్యం 2021 జనవరి 8 కల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ కరోనా వ్యాప్తి దృశ్య ఏవైనా మార్పులు జరిగితే జరగవచ్చు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us