Thursday 26th of December 2024

Bigg boss season 4

బిగ్ బాస్ ఫేమ్ నటి దివి కి టాలీవుడ్లో వరుస అవకాశాలు

తెలుగు బిగ్ బాస్ ఫేమ్ దివి కి వరుస అవకాశాలు వస్తున్నాయి బిగ్ బాస్ తెలుగు 4 లో పోటీదారులలో ఆమె ఒకరు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి, దివి టాలీవుడ్ చిత్రనిర్మాతల నుండి అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి. ఈ నటి ప్రస్తుతం 3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇంకా పేరు పెట్టని యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ కోసం దివి గోవాలో షూటింగ్‌లో ఉన్నారు. ఇంకొకటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్న తన […]

Read more...

మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసిన బిగ్ బాస్ సోహెల్

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates)

Read more...

నాగ్ సార్ అలా చెయ్యకుండా ఉంటే బాగుండును

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 యొక్క గ్రాండ్ ఫైనల్ నిన్న రాత్రి అద్భుతంగా జరిగింది. ప్రేక్షకులు కొరుకునట్టే ఈ సీజన్ 4 విజేతగా అభిజిత్ నిలిచాడు. కొన్ని ఉద్రిక్త క్షణాల తరువాత, కింగ్ నాగార్జున అబీజీత్‌ను విజేతగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు రన్నర్ గా నిలిచిన అఖిల్ అభిమానులను నాగర్జున గారు కొద్దిగా నిరాశపరిచిన విషయం ఏమిటి అంటే అఖిల్ చేతిని దురుసుగా విసరడం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సారి ముందు […]

Read more...

బిగ్ బాస్ 4 సీజన్ కి గెస్ట్ గా మెగాస్టార్ రాబోతున్నరా?

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో మరి కొద్ది రోజుల్లో తెలియనుంది. బిగ్ బాస్ యొక్క నాల్గవ సీజన్ ఈ వారాంతంలో ముగియనుంది. గ్రాండ్ ఫైనల్ ఈ ఆదివారం జరుగుతుంది. కింగ్ నాగార్జున బిగ్ బాస్ 4 కు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంట్లో అభిజీత్, సోహెల్, అఖిల్, అరియానా మరియు హరిక ఫైనల్ రేసులో మిగిలి ఉన్న పోటీదారులు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి […]

Read more...

ఈ వారం బిగ్ బాస్ 4 నుంచి వెళ్ళిపోతుంది?

బిగ్ బాస్ 4 తెలుగు నుంచి ఎవరు వెళ్ళిపోతున్న విషయం ఒక్క రోజు ముందే తెలిసిపోతున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ వారం ఎలిమినేట్ అవుతున్న వ్యక్తి బిగ్ బాస్ ఇంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో కుమార్ సాయి పంపనా ఒకరు. కుమార్ సాయి రెండవ వారంలో బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించారు, కానీ అతని ఉత్తమ ప్రదర్శించడంలో విఫలమయ్యారు. అతను ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుండి, ఇంట్లో వాళ్ళని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. నామినేషన్ల పని నుండి […]

Read more...

నిన్న బిగ్ బాస్ 4 నుంచి మెహబూబ్ దిల్ సే అందుకే సేఫ్

ఆదివారం నాడు జరిగిన తెలుగు బిగ్ బాస్ 4 ఎలిమినేషన్ నుంచి మెహబూబ్ సేఫ్ అయిన విషయం తెలిసిందే సోషల్ మీడియా లో ఎక్కువ మంది ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అనే వార్త వినిపించింది. నిన్న ఎలిమినేషన్ గురించి గూగుల్ అసిస్టెంట్ నీ అడిగినా అది కూడా మెహబూబ్ పేరే చెప్పేది అటువంటిది ఆశ్చర్యకరంగా తక్కువ ఓట్లు రావడంతో నిన్న టీవీ 9 ఫేమ్ దేవి నాగవల్లి, ప్రముఖ న్యూస్ యాంకర్ ఎలిమినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో […]

Read more...

ఈ రోజు బిగ్ బాస్ 4 ఎలిమినేషన్ పై నెలకొన్న ఉత్కంఠ

ఆదివారం అంటే తెలుగు బిగ్ బాస్ 4 నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు, అక్కినేని నాగార్జున వాక్యతగ ఈ రోజు పోటీదారులు నుంచి నామినేటెడ్ అయిన ఐదుగురు లో నుంచి ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవడం కాయం అనే విషయం తెలిసిందే అయితే ఎవరు అవుతున్నారు అంటే ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఇద్దరి పేర్లు ఎవరెంటే యుట్యూబ్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే అలాగే టీవీ 9 ఫేమ్ దేవి నాగవల్లి వీరిద్దరూ లో […]

Read more...

అనుష్క తెలుగు బిగ్ బాస్ 4 ఇంట్లో కి వెళ్లనున్నారా?

స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం నిశ్శబ్దం అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్రీమియర్ లో విడుదలకు సిద్ధమైంది. అనుష్క అభిమానులు ఆమెను దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు, ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ప్రమోషన్ ఇంతక ముందే అనుష్క థియేటర్ రిలీజ్ కోసం చేసినప్పటికీ లాక్ డౌన్ కారణంగా థియేటర్ లు మూసి […]

Read more...

తెలుగు బిగ్ బాస్ 4 లో నిన్న కట్టప్ప గురించి చెప్పిన నాగ్

తెలుగు రియల్టీ గేమ్ షో బిగ్ బాస్ 4 నిన్న నాగర్జున గారు వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇంట్లో కొద్ది రోజులుగా కట్టప్పా ఎవరు అని ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే నిన్న కట్టప్ప ఎవరో తెలుసా అంటూ నాగర్జున గారు ఇంట్లో వారిని అడిగి మీరు ఎవరు కట్టప్ప అనుకుంటున్నారు చెప్పండి అంటే అందరు లాస్యని కట్టప్ప గా భావించారు అందరు. అయితే లాస్య కట్టప్పాగా ఎన్ను కోవటం వల్ల […]

Read more...

బిగ్ బాస్ 4 మాటీవీ లో ఎప్పుడు వస్తుందంటే

బిగ్ బాస్ తెలుగు సీజన్4 నాగార్జున హోస్ట్ గారియాలిటీ గేమ్ షో ప్రదర్శన తేదీ వచ్చేసింది.ఈ ప్రదర్శన సెప్టెంబర్ 6 నుండి సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం ప్రారంభమవుతుంది. ముందు సీజన్ బిగ్ బాస్ 3 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హీరో నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 4 కి హోస్ట్ గా తిరిగి రానున్నారు అనే విషయం తెలిసిందే. మునుపటి మూడు ఎడిషన్ల మాదిరిగానే, నిర్వాహకులు చలనచిత్రం, టీవీ, సోషల్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us