ఆదివారం అంటే తెలుగు బిగ్ బాస్ 4 నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు, అక్కినేని నాగార్జున వాక్యతగ ఈ రోజు పోటీదారులు నుంచి నామినేటెడ్ అయిన ఐదుగురు లో నుంచి ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవడం కాయం అనే విషయం తెలిసిందే అయితే ఎవరు అవుతున్నారు అంటే ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఇద్దరి పేర్లు ఎవరెంటే యుట్యూబ్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే అలాగే టీవీ 9 ఫేమ్ దేవి నాగవల్లి వీరిద్దరూ లో ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం నామినేషన్ జాబితాలో ఉన్న మరో ఐదుగురు పోటీదారులు దేవి నాగవల్లి, అరియన్న, హరిక, మెహబూబ్, కుమార్ సాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది అనే వార్త కూడా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. కొందరు షో నుండి మెహబూబ్ దిల్సే ఎలిమినేట్ అయ్యారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, టీవీ 9 దేవి నాగవల్లి కూడా షో నుండి ఎలిమినేట్ అయ్యారని మరి కొందరు సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. కానీ, ఇది నకిలీ ఎలిమినేషన్ కానుంది వాదన వినిపిస్తోంది. దేవి నాగవల్లి ఎలిమినేషన్‌లో ఒక ట్విస్ట్ ఉండబోతోందని, ఆమె కొంతకాలం రహస్య గదిలో ఉండవచ్చని వాదన వినిపిస్తోంది. ఈ షో లో దేవి నాగవల్లి బలమైన పోటీదారులలో ఒకరు ఆమె ఇంట్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. ఇది సింగిల్ ఎలిమినేషన్ అయితే, మెహబూబ్ ప్రదర్శనకు వీడ్కోలు పలుకుతారు లేదా అది డబుల్ ఎలిమినేషన్ అయితే దేవి నాగవల్లి ఎలిమినేట్ కావచ్చు. ఇప్పటికీ, ఈ వారంలో డబుల్ లేదా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది స్పష్టంగా తెలియదు కాని ఈ వార్త అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుంది. ఈ రోజు ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. మరి కొన్ని గంటలలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలిసిపోతుంది అప్పుడు వరకు వేచి చూడాల్సిందే.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు