బిగ్ బాస్ తెలుగు సీజన్4 నాగార్జున హోస్ట్ గారియాలిటీ గేమ్ షో ప్రదర్శన తేదీ వచ్చేసింది.ఈ ప్రదర్శన సెప్టెంబర్ 6 నుండి సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం ప్రారంభమవుతుంది.
ముందు సీజన్ బిగ్ బాస్ 3 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హీరో నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 4 కి హోస్ట్ గా తిరిగి రానున్నారు అనే విషయం తెలిసిందే. మునుపటి మూడు ఎడిషన్ల మాదిరిగానే, నిర్వాహకులు చలనచిత్రం, టీవీ, సోషల్ మీడియా ప్రపంచాల నుండి ప్రసిద్ధ చెందిన వారిని తీసుకున్నట్లు సమాచారం. మహమ్మారి భయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రదర్శన అనేక కీలకమైన మార్పులు చెయ్యనున్నారు మా టీవీ బృందం.ఈ షో విడుదల తేది ప్రోమో ను విడుదల చేసారు స్టార్ మా.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు