తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో మరి కొద్ది రోజుల్లో తెలియనుంది.
బిగ్ బాస్ యొక్క నాల్గవ సీజన్ ఈ వారాంతంలో ముగియనుంది. గ్రాండ్ ఫైనల్ ఈ ఆదివారం జరుగుతుంది. కింగ్ నాగార్జున బిగ్ బాస్ 4 కు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంట్లో అభిజీత్, సోహెల్, అఖిల్, అరియానా మరియు హరిక ఫైనల్ రేసులో మిగిలి ఉన్న పోటీదారులు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముందు సీజన్ కి చిరంజీవి గారే గెస్ట్ గా రావడం జరిగింది. ఇప్పుడు కూడా చిరు వస్తున్నట్లు తెలుస్తోంది. నాగర్జున చిరంజీవి మంచి మిత్రులు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే నాగ్ షోకి గెస్ట్ గా చిరు కాక ఇంకా ఎవరు వస్తారు అని వార్త కూడా ఉంది సినీ అభిమానుల్లో. అయితే ఈసారి కూడా మెగా స్టార్ చిరంజీవి వస్తున్నారు అని సమాచారం. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణలో ఉన్నారు అలాగే రేపు బిగ్ బాస్ 4 ఫైనల్ కోసం షూట్ చేయనున్నారు అని తెలుస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు